Worm from boy nose in Kashmir: బాలుడి ముక్కులో నుంచి ఏదో జలగ లాంటిది కన్పించడంతో వెంటనే ఈఎన్టీ వైద్యులు దగ్గరకు పరుగు పరుగున వెళ్లారు. ఈ క్రమంలో ఈవీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Hyderabad: లేడీ డాక్టర్ సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి కర్ణాటకలోని హంపికి వెళ్లింది. అక్కడ తుంగభద్రనదిలో ఈత కొట్టడానికి దూకింది. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Maha kumbh mela: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యూపీ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఉన్న ఖైదీలకు కూడా త్రివేణి సంగమం పుణ్యస్నానాలు చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Ram dev baba running with horse: యోగా గురువు రామ్ దేవ్ బాబా గుర్రంతో పరుగు పందెం పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు.
Gujarat chhaava movie: చావా సినిమా మల్టీ ప్లేక్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఇంతలో క్లైమాక్స్ సీన్ లో ఔరంగాజేబ్.. సంభాజీ మహారాజ్ ను టార్చర్ చేస్తున్న సీన్ టెలికాస్ట్ అయ్యింది. అక్కడున్న ఒక అభిమాని ఆ సీన్ చూసి చాలా భావోద్వేగానికి గురయ్యాడు.
Gujarat news: అడవిలో నుంచి సింహం ఒక్కసారిగా గాండిస్తు హైవే మీదకు వచ్చింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్తున్న ప్రయాణికులుచాలా సేపు అక్కడే భయంతో ఉండిపోయారు.
Ar rahman controversy on chhaava: చావా సినిమా ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. థియేటర్ కు వచ్చిన అభిమానులు నినాదాలు చేస్తు, ఎమోషన్ కు గురౌతున్నారు.ఈ తరుణంలో ఏఆర్ రెహమాన్ వివాదం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది.
Sambhaji maharaj chhaava: చావా పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతుంది. ఏ థియేటర్ లో చూసిన.. అభిమానులు ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఛత్రపతి మహారాజ్ కి జై, శంభాజీ మహారాజ్ కి జై.. అంటూ నినాదాలు చేస్తున్నారు.
Mppsc Priyanka kadam: మధ్యప్రదేశ్ లో ఇటీవల ఒక అధికారిణి దివ్యాంగుల కోటాలో మధ్య ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగం పొందింది. ఈ ఘటనలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Tsrtc md sajjanar video: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు.
Wife making rotis on husband bald head: మహిళ తన భర్తకు బట్టతల ఉందని కోపం పెంచుకున్నట్లు ఉంది. అతనికి ఏదో రకంగా టార్చర్ చేయాలని ప్లాన్ చేసినట్లుంది. ఆమె చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Thandel movie jathara event: తండేల్ మూవీ జాతర కార్యక్రమం కొన్నిరోజులు క్రితం గ్రాండ్ గా జరిగింది. అయితే..ఈ ప్రొగ్రామ్ లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Prayag raj kumbh mela: కుంభమేళకు ప్రతిరోజు కూడా భక్తులు భారీగా తరలిస్తున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్ అవుతున్న పబ్లిక్ ఏమాత్రం లెక్కచేయడంలేదు. ప్రయాగ్ రాజ్ కు కొంత మంది భక్తులు బోట్ మీద రావడం వార్తలలో నిలిచింది.
Mp groom suffers heart attack: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అప్పటి వరకు వరుడు బారత్‌లో ఫుల్ జోష్ తో స్టెప్పులు వేశాడు. ఇంతలో అతనికి ఏమైందో కానీ కుప్పకూలీ పడిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Hyderabad: పట్టపగలు జాతీయ రహాదారిపై యువకుడ్ని దారుణంగా పొడిచి హతమార్చారు. అతను విలవిల్లాడు తుంటే చాలా మంది చూస్తు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Maha kumbh mela: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తాజాగా కుంభమేళపై చేసిన వ్యాఖ్యలు దేశ వాప్తంగా దుమారంగా మారాయి.ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని , క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లిన ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ కు కూడా పుణ్యస్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Nara Lokesh satires on ys Bharathi: ఏపీ మంత్రి నారా లోకేష్ మరోసారి మీడియా సమావేశంలో సాక్షిమీద ఒకరేంజ్లో సెటైర్ లు వేశారు. అంతే కాకుండా.. మాజీ సీఎం సతీమణిపై చేసిన వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.