1980 lo Radhe Krishna Review: గత కొన్నేళ్లుగా బంజారా భాషలో కూడా పలు సినిమాలు తెరకెక్కతున్నాయి. అందులో భాగంగా భలన్ బాంచా, గోర్ జీవన్ వంటి సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో మరో బంజారా చిత్రం 1980లో రాధే కృష్ణ. పరువు హత్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ మనసు దోచుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Maya Lokam: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగులో వస్తోన్న ఆల్బమ్ ‘మాయా లోకం’. మిస్టర్ రాకి ఈ పాటలో రాకింగ్ పెర్ఫార్మెన్స్ చేసారు. తాజాగా ఈ ర్యాప్ ఆల్బమ్ ను స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు విడుదల చేశారు.
Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్, జెడీ చక్రవర్తి కలయికలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. డి.ఎస్.రెడ్డి సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
The Deal Movie Review: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు హను కోట్ల. ఇపుడు చాలా యేళ్ల తర్వాత తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Veekshanam Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అందుకే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్లు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈ కోవలో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘వీక్షణం’. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..
Iddaru Release Date: యాక్షన్ కింగ్ అర్జున్, జెడీ చక్రవర్తి కలయికలో వస్తోన్న చిత్రం ‘ఇద్దరు’. డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫర్హీన్ ఫాతిమా నిర్మించారు. ఎస్.ఎస్.సమీర్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కాబోతుంది.
The Deal Pre Release: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో దోస్త్ పాత్రతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు హను కోట. ఇపుడు ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది డీల్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
Cockroach First Look: నేమ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు. పేరులో ఏముంది అని అందరు అంటారు. కానీ పేరుతోనే ఓ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తుంటారు. తాజాగా ‘కాక్రోచ్’ అనే టైటిల్ తోనే సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసారు మేకర్. తాజాగా విజయ దశమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
Pen Drive Movie Updates: టెక్నాలజీతో క్రైమ్ చేయడం ఈజీ. కానీ తప్పించుకోవడం కష్టం. అత్యాశకు పోతే ఎలా ఇబ్బందులు ఎదురవుతాయి..? ఆన్లైన్లో ఉచితంగా వచ్చే వాటి కోసం చూస్తే ఏం జరుగుతుంది..? అనే కాన్సెప్ట్‌తో పెన్ డ్రైవ్ అనే మూవీ రానుంది.
Telangana Movie:గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. గతేడాది ‘బలగం’ మూవీ తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలుగులో అలాంటి తరహా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో హిల్లేరియల్ తెలంగాణ విలేజ్ డ్రామా మూవీ రాబోతుంది.
Sabari OTT Review: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ మొదటిసారి చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'శబరి'. మహర్షి కూండ్ల సమర్పణలో 'మహా మూవీస్' బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ కాట్జ్ డైరెక్ట్ చేశాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. సైకలాజికల్ త్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ప్రస్తుతం 'సన్ నెక్స్ట్'ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
Harudu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘అన్నయ్య’ సినిమాలో మెగాస్టార్ కు బ్రదర్ గా నటించిన వెంకట్ గుర్తున్నాడా..! ఆ తర్వాత ఈయన పలు చిత్రాల్లో నటించి తగిన గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యలో సినిమాలకు దూరమైన ఈయన తాజాగా ‘హరుడు’ మూవీతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
Dakshina Movie Review: రజినీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన ‘కబాలి’ మూవీలో ఆయన కూతురుగా సాయి ధన్సిక ప్రేక్షకులకు చేరువ అయింది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘దక్షిణ’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Chitti Potti Movie Review: సిస్టర్ సెంటిమెంట్ సినిమాలకు కాలం మారినా.. అలాంటి సినిమాలకున్న డిమాండ్ పోలేదు. ఈ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన తాజా చిత్రం ‘చిట్టి పొట్టి’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Prabhutva Junior Kalasala OTT Streaming: ప్రభుత్వ జూనియర్ కళాశాల పేరుతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే ఈ సినిమా మంచి విజయమే సాధించింది. థియేట్రికల్ గా మంచి సక్సెస్ అయిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Gorre Puranam: టాలీవుడ్ లో వెరైటీ కాన్సెప్ట్ స్టోరీలతో ఆడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘సుహాస్’. రీసెంట్ గా సుహాస్ ‘గొర్రె పురాణం’ అంటూ సెటైరికల్ మూవీతో పలకరించాడు. బాబీ అనే డైరెక్టర్ బోల్డ్ అటెమ్ట్ తో చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
Tollywood: కోస్టారిక దేశ అధికార ప్రతినిధి శ్రీమతి సోఫియా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినీ నిర్మాతలైన ప్రముఖులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు ఇక్కడ తెలుగు సినీ రంగానికి సంబంధించి వారితో పలు విషయాలను వారితో చర్చించారు.
LYF: తెలుగులో తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఈ కోవలో వచ్చిన మరో సినిమా ‘లవ్ యువర్ ఫాదర్’.
మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, అన్నప రెడ్డి స్టూడియోస్ పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, ఏ. రామస్వామి రెడ్డి నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది.
Teanagers 17/18 OTT Streaming: గత కొన్నేళ్లుగా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను ఆహా ఓటీటీగా డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ కోవలో కన్నడ నాట మంచి విజయం సాధించిన ‘టీనేజర్స్ 17/18’ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు అక్కడ దూసుకుపోతుంది.
Manyam Dheerudu Movie Review: తెలుగులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పై సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘అల్లూరి సీతారామరాజు’ పేరుతో సినిమా తెరకెక్కింది. తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసిక్ గా నిలిచిపోయింది. దాదాపు 50 యేళ్ల తర్వాత అదే మన్యం వీరుడు కథతో ‘మన్యం ధీరుడు’ పేరుతో సినిమా తెరకెక్కింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.