Joruga Husharuga Review: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బేబీ సినిమా ఫేమ్ వీరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో పోషించిన జోరుగా హుషారుగా సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో? పూజిత, సిరి హనుమంతు ఈ సినిమాలో ఎలా నటించారో అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Abhishek Srivastav Yaadein Song: ది మ్యాడ్స్ గ్రూప్ నుంచి మరో సాంగ్ విడుదలైంది. అభిషేక్ శ్రీవాస్తవ్ నటించిన యాదేన్ సాంగ్కు రోహిత్ వర్మ, హిమాన్షు సైనీ, కమల్ త్యాగి మ్యూజిక్ అందించారు. పూర్తి వివరాలు ఇలా..
మంచి కథ ఉన్న చిన్న సినిమాలు మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రమే.. 'మధురపూడి గ్రామం అనే నేను'.. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చిత్రించిన ఈ సినిమా అక్టోబర్ 13న విడుదలైంది.. సినిమా ఎలా ఉందంటే.. ?
మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలకి ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. 'వలయం', 'గ్యాంగ్స్టర్ గంగరాజు' వంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో లక్ష్ చదలవాడ. ఇపుడు ధీర అంటూ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
విలేజ్ వింటేజ్ డ్రామా, లవ్ స్టోరీలకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఇలాంటి తరుణంలో ఓ చక్కటి ప్రేమ కథా చిత్రానికి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లను కలిసి ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించిన చిత్రం ఏందిరా ఈ పంచాయితీ.
ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ తమ మరొక షాపింగ్ మాల్ ను బాలాపూర్ లో ప్రారంభించారు. నటి కీర్తి సురేష్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
వైవిధ్యమైన కథలతో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆదరిస్తూనే ఉంటాయి. మనిషికి ఆత్మ ఉంటుంది.. ఆ కాన్సెప్ట్ సినిమాలు చాలానే ఉన్నాయి.. కానీ ఒక ఊరికి ఆత్మ ఉంటే..? ఈ సినిమా కళ్యాణ్ రామ్ "కత్తి" ఫేమ్ మల్లి దర్శకత్వం వహించగా..మణిశర్మ స్వరాలు సమకూర్చారు.
పెద్ద సినిమాలనే కాకుండా.. కథ కథనం బాగుంటే చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. ప్రేక్షకులను కట్టి పడేసే స్క్రీన్ ప్లే, ట్విస్ట్ లు ఉంటే అభిమానులు నిరాశపరచరు. ఆ కోవాలో వచ్చిన సినిమానే రుద్రంకోట.. ఈ రోజే విడుదలైన సినిమా ఎలా ఉందంటే.. ?
మంచి మంచి కథలతో వచ్చిన సినిమాలకి ప్రేక్షకుల నుండి ఎప్పటికపుడు ఆదరణ లభిస్తూనే ఉంటుంది. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన 'అష్టదిగ్భంధనం' సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా.. లేదా అనేది ఇపుడు చూద్దాం!
పరకాలలో బహిరంగసభలో సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటన చేయాలని బీజీపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఆ వివరాలు..
ఈ మధ్య విలేజ్ డ్రామాతో వచ్చిన చిన్న సినిమాలన్నీ మంచి మార్కులు కొట్టేస్తున్నాయి. మేకర్స్ కూడా అదే తరహా సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వస్తున్న మరో సినిమా 'ఏందిరా ఈ పంచాయితీ'. ఆ వివరాలు..
ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. మంచి కథనం ఉన్న సినిమాని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. 'అహం' అనే దానిపై తెరకెక్కిన సినిమా "అష్టదిగ్బంధనం". సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా.. ఈ నెల 22 న విడుదల కానుంది.
పెద్ద - చిన్న సినిమాలు అనే కాదు.. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ప్రేక్షకులని మెప్పిస్తుంది. అలాంటి ఒక- సినిమానే 'తురుమ్ ఖాన్లు'. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రియల్ హీరో బాలీవుడ్ స్టార్ సోనూ సూద్ ముఖ్య అతిథిగా రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు విడుదలైన 'తురుమ్ ఖాన్లు' సినిమా ఎలా ఉందంటే..?
Prema Deshapu Yuvarani Movie Review: డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ప్రేమదేశపు యువరాణి చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సాయి సునీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందంటే..?
ఈ మధ్య విలేజ్ డ్రామాతో వచ్చిన చిన్న సినిమాలన్నీ మంచి మార్కులు కొట్టేస్తున్నాయి. మేకర్స్ కూడా అదే తరహా సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వస్తున్న మరో సినిమా 'ఏందిరా ఈ పంచాయితీ'. ఆ వివరాలు..
పేపర్ బాయ్ సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన హీరో సంతోష్ శోభన్.. నటనలో మంచి పేరు సంపాదించిన ఇప్పటి వరకు మంచి హిట్ అయితే రాలేదు. కొత్త కొత్త కథలతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Funny Video: పెళ్లి ఊరేగింపులో ఓ అకతాయి వల్ల అంతా మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా సాగిన పెళ్లి తంతు ఒక్క దీపావళి బాంబుతో గందగోళ వాతావరణం నెలకొంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Mango Shake Side Effects: వేసవిలో మాత్రమే మామిడి పండు లభిస్తుంది. దాని కోసం ఏడాదంతా ఎదురుచూసే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. అయితే మ్యాంగో షేక్ తాగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Tibet Airlines Fire: టిబెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం గురువారం ఉదయం చైనాలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్ వే పై జారిపడడంతో అందులో మంటలు చెలరేగాయి. విమానంలోని 113 మంది ప్రయాణికులతో పాటు 9 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.