Payal Rajput Photos: వయ్యారాలతో కవ్విస్తోన్న 'డిస్కో రాజా' బ్యూటీ!

Payal Rajput Photos: 'ఆర్ఎక్స్ 100' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది  పాయల్ రాజ్ పుత్. ఆ తర్వాత అనేక తెలుగు, తమిళ, పంజాబీ చిత్రాల్లో నటించ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Apr 16, 2022, 17:35 PM IST
1 /5

'చన్నా మెరేయా' అనే పంజాబీ మూవీతో చిత్రసీమకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్.. 'ఆర్​ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్​ ప్రేక్షకులకు పరిచయమైంది.      

2 /5

ఆ తర్వాత వెంకటేశ్, బాలకృష్ణ, రవితేజ చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాల్లోకి రాకముందు హిందీ సీరియళ్లలో నటించింది.       

3 /5

'ఎన్టీఆర్ బయోపిక్', 'ఆర్​డీఎక్స్ లవ్', 'వెంకీమామ' అనేక తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.      

4 /5

గతేడాది ఓటీటీలో విడుదలైన 'అనగ అనగా ఓ అతిథి' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది.      

5 /5

పాయల్ రాజ్ పుత్