Payal Upcoming Movie: పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో మరో పాన్ ఇండియా మూవీ రాదానికి సిద్ధమైపోయింది. ఈ సినిమాతో ఆమె చాలా భావోద్వేగమైన పాత్రలో కనిపించబోతుందని వినికిడి. ఇప్పటికే ఈ హీరోయిన్ మంగళవారం లాంటి పాన్ ఇండియా చిత్రంలో కనిపించే అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మరి ఈసారి ఏ కాన్సెప్ట్ తో రానుంది అనేది ఎంతోమంది ప్రశ్న..
Prabhas Wedding: ప్రభాస్ గురించి.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా పరంగా.. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు ఈ హీరో. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో తెగ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ హీరో పైన.. ఒక హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆకట్టుకుంటున్నాయి.
Payal Rajput Rakshana OTT streaming: పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ‘రక్షణ’. తొలిసారి పాయల్ పోలీస్ అధికారి పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Payal Rajput: పాయిల్ రాజ్‌పుత్.. తెలుగులో తన హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Rakshana - Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు హాట్ బోల్డ్ క్యారెక్టర్స్‌తో ప్రేక్షకుల్లో పాపులర్ అయిన పాయల్ రాజ్‌పుత్ ఇపుడు 'రక్షణ' మూవీతో పలకరించబోతుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుంది.
Payal Rajput: పాయిల్ రాజ్‌పుత్ తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో తన అంద చందాలతో హద్దులు చెరిపేసింది. తాజాగా ఈ బ్యూటీ కొంత మంది తనను ఓ సినిమా విషయమై టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
Prabhas: ప్రభాస్, పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో పెట్టిన ఇన్-డైరెక్ట్ పోస్ట్ లు వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది అని సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ పుకార్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నేపథ్యంలో పాయల్ రాజ్ పుత్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.
Mangalavaram: ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడమే కాదు బోల్ట్ ఇమేజ్ కూడా సొంతం చేసుకుంది.. తాజాగా మంగళవారం అనే మరో బోల్ట్ సినిమాలో కనిపించి మెప్పించింది ఈ హీరోయిన్..
Excerpt:
Jaipur Filmfare Awards : ఆర్ఎక్స్ 100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మంగళవారం. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా నాలుగు అవార్డులను గెలుచుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Tantra Movie Song: తంత్ర మూవీ నుంచి ధీరే ధీరే సాంగ్‌ను పాయల్ రాజ్‌పుత్, అనసూయ లాంచ్ చేశారు. త్వరలోనే ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.
Laxman Meesala: అదృష్టం అనేది ఎవరికీ ఎప్పుడు ఎలా తలుపు కోడుతుందో ఎవరు చెప్పలేరు. అయితే అదృష్టం మనకి రావాలి అని రాసి ఉంటే అది ఎవ్వరూ ఆపలేరు కూడా. ప్రస్తుతం అలానే తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఒక నటుడుకి జరిగింది. ఒకప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్న ఆ వ్యక్తి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు..
Payal Rajput Birthday Celebrations: మంగళవారం మూవీతో సూపర్ హిట్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉంది పాయల్ రాజ్‌పుత్. వరుస ఫ్లాపుల తరువాత సరైన టైమ్‌లో హిట్ అందుకుంది ఈ భామ. ఇటీవల పాయల్ రాజ్ పుత్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకోగా.. అందుకు సంబంధించిన పిక్స్‌ను తాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐదు రోజులు ఆలస్యమైనా.. ప్రేమను ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది.
Mangalavaram: గత శుక్రవారం విడుదలయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరపగా దానికి హాజరైన హీరో విశ్వక్ సేన్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.
Payal Rajput: ఈ మధ్య విడుదలైన తెలుగు సినిమాలలో పాయల్ రాజ్ పుత్, అజయ్ భూపతి దర్శకత్వంలో చేసిన మంగళవారం చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకొని థియేటర్స్ లో దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ పాటు మరో అమ్మాయి కూడా అందంగా కనిపించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. మరి ఈ సినిమాలో జమీందార్ భార్యగా కనిపించి మనల్ని మెప్పించిన ఆమె ఎవరు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం..
Payal Rajput: గత రెండు వారాలలో విడుదలైన తెలుగు చిత్రాలలో మంచి టాక్ తో కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతున్న సినిమా మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తన ఆర్ ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ ప్రధాన పాత్రలో కనిపించింది. కాగా ఈ సినిమా చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చెయ్యటంలో దర్శకుడు సఫలమయ్యారు. కానీ ఆ సస్పెన్స్ ని ప్రేక్షకులకు దూరం చేస్తూ ఒక రైటర్ చేస్తున్న పనిని తప్పుపట్టాడు అజయ్ భూపతి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
Allu Arjun: పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన మొదటి చిత్రం ఆర్ఎక్స్ 100 తోనే సూపర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్. కాగా ఇప్పుడు మళ్లీ మంగళవారం అనే చిత్రంతో పలకరించి మరో హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ కి ఏకంగా పాన్ ఇండియా హీరోతో ఆఫర్ వచ్చింది అనే వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
Managalvaram Pre-release event: ప్రస్తుతం వస్తున్న సినిమాలలో మంగళవారం చిత్రం పై ప్రేక్షకులకు ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఈ సినిమాని ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించడం. అలానే ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించడం. ఆర్ఎక్స్ 100 లాంటి బోల్డ్ సూపర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న మరో బోల్డ్ సినిమా కావడంతో ఈ చిత్రం చూడాలని ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఈ చిత్రంపై మరింత ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి..
Mangalavaram Movie Release Date: పాయల్ రాజ్‌పుత్ కీలక పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మూవీ మంగళవారం. ఈ సినిమాను నవంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని వెల్లడించింది.
Mayapetika Movie: పాయల్ రాజ్‌పుత్ మాయాపేటిక సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఆడియెన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.