Vishwak Sen Lady Getup So Hot In Laila Looks Goes Viral: ప్రయోగాత్మకంగా విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించాడు. లైలా అనే పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్‌ను గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.
Vishwak Sen Laila Teaser Review And Rating: విజయానికి మంత్రంగా ఉన్న లేడీ గెటప్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రాబోతున్నాడు. అతడు నటించిన లైలా సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో విశ్వక్ హిట్ బాట పడుతాడా? అనేది చూద్దాం.
Vishwaksen upcoming movie: విశ్వక్ సేన్, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఈ హీరో ఎంతో డిఫరెంట్ గా కనిపించబోతున్నారంట. ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలు తెగ వైరల్ అవుతున్నాయి..ఇక పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Mechanic Rocky Movie Review: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమాతో విశ్వక్ సేన్ హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Mechanic Rocky First Talk: విశ్వక్ సేన్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా, రచయతగా, దర్శకుడిగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు మాస్ కా దాస్ అంటూ యూత్ లో తన కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు. ఈ యేడాది ‘గామి’ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో పలకరించిన విశ్వక్ సేన్.. తాజాగా మెకానిక్ రాకీ మూవీతో పలకరించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Vishwak Sen Remuneration: యంగ్ హీరో విశ్వక్ సేన్.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా ఒక్కో సినిమాకి.. విశ్వక్ తీసుకునే రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. విశ్వక్ సేన్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ బాగానే పెంచినట్లు తెలుస్తోంది. అనుదీప్ దర్శకత్వంలో.. చేస్తున్న సినిమా కోసం విశ్వక్ సేన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట.
Vishwak Sen Upcoming Movies: జాతి రత్నాలు సినిమాతో.. మంచి పేరు తెచ్చుకున్న.. డైరెక్టర్ అనుదీప్. ఈ దర్శకుడు..ఆ తర్వాత మాత్రం హిట్ అందుకోలేకపోయాడు. రవితేజతో.. దాదాపు సినిమా ఓకే అయింది..కానీ అది కూడా క్యాన్సల్ అయిపోయింది. తాజాగా ఇప్పుడు.. రవితేజ స్థానంలో అనుదీప్ మరొక యంగ్ హీరోని..రంగంలోకి దింపాడు.
Vishwak Sen as Laila: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తరువాత ప్రస్తుతం విశ్వక్ సేన్ లైలా.. సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అమ్మాయిగా నటించబోతున్న విషయాన్ని రివీల్ చేస్తూ.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు.. కాగా ఈ పోస్టర్ తో ఈ సినిమా పైన హైప్ పెంచేశారు చిత్ర బృందం.
Vishwak Sen Deletes Instagram Account: కల్కి సినిమా ఓ హీరోను ఇరకాటంలో నెట్టింది. చెప్పిన మాట మంచిందే కానీ కొందరు ట్రోలింగ్‌కు పాల్పడడంతో ఆ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌నే డిలీట్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
Gangs of Godavari OTT: విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Gangs of Godavari Review: యంగ్ హీరో విశ్వక్ సేన్ మిగతా హీరోలతో పోలిస్తే ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. కానీ ఎంత కొత్తదనం ఉన్న సినిమాలు తీస్తున్నప్పటికీ.. మంచి రివ్యూస్ అయితే అందుకోగలుగుతున్నాడు.. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించలేకపోతున్నాడు…దీనికి కారణం ఏమై ఉండొచ్చు?
Gangs Of Godavari 1st Week Box Collections: తెలుగులో డిఫరెంట్ మూవీస్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఈయన ‘ గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీతో పలకరించారు. గత వారం విడుదలైన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.
Vishwak Sen- Gangs Of Godavari: విశ్వక్ సేన్ తెలుగులో అతి తక్కువ సమయంలో హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో పలకరించారు. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈయన హీరోగా నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికొస్తే..
Gangs of Godavari Story: విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో విడుదలైన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా చూస్తే చాలామందికి 1994లో మోహన్ బాబు నటించిన ఒక పాత హిట్ సినిమా గుర్తుకు వస్తోంది. దాదాపు కథ మొత్తం అదే జోనర్ లో ఉంటుంది అని ఫాన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు
Gangs Of Godavari OTT News: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది.
Balakrishna: బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన ప్రవర్తన తీరు పైన కొంతమంది విమర్శలు చేసిన.. ఎంతోమంది ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో బాలయ్య గురించి యువ హీరో విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Vishwak Sen Next Movie: గామి సినిమాతో నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాని రీమేక్ చెయ్యాలి అని ఉంది అని రివీల్ చేశారు విశ్వక్ సేన్.
You Know Mahesh Babu Jr NTR Chiranjeevi Allu Arjun Ram Charan Polling Center: ఈసారి హైదరాబాద్ ప్రజలు ఓటింగ్‌కు కదులుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ఎక్కడ ఓటు వేస్తారో.. అసలు వారైనా ఓటు వేయడానికి వస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.