Rashmika Mandanna Hot Photos: గ్లామర్ డోస్ పెంచిన రష్మిక.. ఎద అందాలు ఆరబోస్తూ..!!

Rashmika Mandanna Latest Bikini Photos. రష్మిక తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. బ్రాలో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులురేపుతున్నారు. 

  • Mar 29, 2022, 16:17 PM IST
1 /6

రష్మిక తాజాగా గ్లామర్ డోస్ పెంచారు. బ్రాలో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులురేపుతున్నారు.   

2 /6

ఆ మధ్య జిమ్ టైట్‌ ఫిట్‌ డ్రెస్‌లో కనిపించి కనువిందు చేసిన రష్మిక మందన.. తాజాగా మరోసారి వర్కౌట్లు చేస్తూ వావ్ అనిపించారు.

3 /6

రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.

4 /6

ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2, తమిళంలో కార్తీ సరసన ఓ ప్రాజెక్ట్ ఉంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో 2-3 చిత్రాలు ఉన్నాయి. 

5 /6

డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, దేవదాస్ సినిమాల్లో నటించారు. ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక.. శ్రీవల్లి పాత్రలో అడగొట్టారు. పుష్ప సినిమాతో రష్మిక నేషనల్ క్రష్ అయిపోయారు. 

6 /6

'ఛలో' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన.. 'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గీత గోవిందం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.