Ritu Varma: ముద్దులు, హగ్ లకు ఎప్పుడు రెడీనే.. బాంబు పేల్చిన రీతు వర్మ.. మ్యాటర్ ఏంటంటే..?

Ritu varma bold comments: నటి రీతూ వర్మ తాజాగా.. మజాకా మూవీ ప్రమోషన్ లలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని బోల్డ్ కామెంట్లు చేశారు . ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

1 /6

నటి రీతు వర్మ , సందీప్ కిషన్ ల కాంబోలో.. మజాకా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలకు త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

2 /6

దీనిలో.. హీరో సందీప్ కిషన్, రావు రమేశ్ మధ్య జరిగే కామెడీ , ఇతర సీన్ లు బాగా పండాయని మూవీ టీమ్ అంటున్నారు. ఈ సినిమా.. మహాశివరాత్రి కానుకగా 26న విడుదల కానుంది. ఈ క్రమంలో నటి రీతు వర్మ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లలో బిజీగా ఉంటున్నారు.

3 /6

ఈ క్రమంలో నటి రీతు వర్మ మాట్లాడుతూ.. తాను స్టోరీకి ప్రయారిటీ ఇస్తానన్నారు. సినిమాకు అవసరమైతే.. ముద్దులు, హగ్ లకు కూడా తాను వ్యతిరేకంకాదన్నారు. కథ డిమాండ్ చేస్తే దేనీకైన రెడీ అంటూ బోల్డ్ వ్యాఖ్యలు చేశారు.

4 /6

అయితే.. ఇప్పటివరకు కిస్ సీన్స్ చేసే అవకాశం రాలేదన్నారు.  తనకు అలాంటి సీన్ లు తీయడంలో ఇబ్బందులు ఏమిలేదని బాంబు పేల్చారు. దీంతో ప్రస్తుతం నటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి.  

5 /6

గతంలో బంపర్ హిట్ అయిన పెళ్లి చూపులు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా ఎంతో మందికి మంచి బ్రేక్ ఇచ్చిందన్నారు. ఈ సినిమాతో విజయ్ దేవర కొండ లక్ ఒక్కసారిగా మారిపోయిందన్నారు. అదే విధంగా పెళ్లి చూపులు 2 సీక్వెల్ ను.. తరుణ్ భాస్కర్ చేస్తే బాగుంటుందన్నారు.

6 /6

అదే విధంగా తాను చేసిన స్వాగ్ మూవీ గురించి కూడా మాట్లాడారు. మనం చేసిన ప్రతి ఒక్కసినిమాను అభిమానులు ఆదరించాలని ఎక్కడ లేదని, ఫ్యాన్స్ కు కొన్నిసార్లు మనం చేసే సినిమాలు కనెక్ట్ కావని అన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నటి రీతు వర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.