Adult Movies:: కొన్ని మూవీలతో ఫ్యామిలీతో కలిసి చూస్తే ఆ మజాయే వేరు. కొన్ని సినిమాలను మాత్రం ఇంట్లో తల్లిదండ్రులతో పాటు సోదరి, సోదరిమణులతో చూడలేము. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ చిత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి అసలు చూడలేము. అసలు ఈ మసాల సినిమాలను యూత్ టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ సినిమాలను నిర్మిస్తున్నారు మేకర్స్.
క్యా కూల్ హై హమ్ సిరీస్..ఈ చిత్రం పూర్తిగా అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కింది. ఈ మూవీని ఒంటరిగా స్నేహితులతో కలిసి చూడొచ్చు.
జిస్మ్ 2 (2012).. పూర్తి అడల్ట్ కంటెంట్ తో అసభ్యకరమైన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఒంటరిగా చూస్తే థ్రిల్ ఫీలవుతారు.
లవ్ సెక్స్ ఔర్ ధోఖా (2010): బోల్డ్ కంటెంట్ వివాదాస్పద అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాలన్ని ఫ్యామిలీ సభ్యులతో కలిసి అస్సలు చూడలేము.
హంటర్ (Hunterrr) (2015): పూర్తి అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ‘హంటర్’ చిత్రాన్ని ఫ్యామిలీ మెంబర్స్ తో అస్సలు చూడలేము.
మస్తీజాదే (2016): పూర్తిగా అడల్డ్ కంటెంట్ వల్గర్ కామెడీతో తెరకెక్కిన ‘మస్తీ జాదే’ సినిమాను కుటుంబ సభ్యులతో చూడటం కష్టమే.
ఢిల్లీ బెల్లీ (2011): అడల్డ్ కామెడీతో తెరకెక్కిన ‘డిల్లీ బెల్లీ’ చిత్రాన్ని కుటుంబంతో కలిసి అసలు చూడలేము.
గ్రాండ్ మస్తీ (2013) పూర్తి అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫ్యామిలీ మెంబర్స్ తో చూడటం అంటే కత్తి మీద సామే.