Khushi Kapoor Done Plastic Surgery For Heroine Chance: అతిలోకసుందరిగా భారత సినీ ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి అందం ఎంత వర్ణించినా తక్కువే. అంతటి అందం ఆమె కుమార్తెలకు రాలేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కుమార్తె ఖుషీ కపూర్ అసలు అందం వేరే అని.. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Mouni Roy: మౌనీ రాయ్.. ఈమె చేసిన సినిమాల కంటే తన అందాల ప్రదర్శనతో పాటు ఆటిట్యూట్ తో మోస్ట్ పాపులర్ అయింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన నటన కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన అంద చందాలతో హీట్ పుట్టిస్తూనే ఉంది.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు భారతీయ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులు తన పేరిట రాసుకుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపు వచ్చినా.. ఈ సినిమా మేకర్స్ ఆశ చావక.. టికెట్ రేట్స్ తగ్గించారు.
Pushpa 2 Rare Record: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీ ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకు నెత్తిన పెట్టుకున్నారు. అంతేకాదు హిందీ వెర్షన్ లో బాహుబలి 2 తర్వాత పలు రికార్డులను నమోదు చేసింది.
Adult Movies:: కొన్ని మూవీలతో ఫ్యామిలీతో కలిసి చూస్తే ఆ మజాయే వేరు. కొన్ని సినిమాలను మాత్రం ఇంట్లో తల్లిదండ్రులతో పాటు సోదరి, సోదరిమణులతో చూడలేము. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ చిత్రాలను కుటుంబ సభ్యులతో కలిసి అసలు చూడలేము. అసలు ఈ మసాల సినిమాలను యూత్ టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఈ సినిమాలను నిర్మిస్తున్నారు మేకర్స్.
Mouni Roy: మౌనీ రాయ్..తన సినిమాల కంటే గ్లామర్ షోతో మోస్ట్ పాపులర్ అయింది. అంతేకాదు చేసిన చిత్రాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన నటన కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను పిచ్చెక్కించింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది.
Mouni Roy: మౌనీ రాయ్.. మూవీల కంటే తన గ్లామర్ షోతో మోస్ట్ పాపులర్ అయింది. అంతేకాదు చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ఆడియన్స్ ను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది.
Mouni Roy: మౌనీ రాయ్.. సినిమాలతో కంటే తన గ్లామర్ షోతో మోస్ట్ పాపులర్ అయింది. అంతేకాదు చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన నటన కంటే స్కిన్ షోతో ఆడియన్స్ ను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది.
Khel Khel Mein: ఒక భాషలో హిట్టైన సినిమాలను వేరే భాషలో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ ఆగష్టు 15న విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’ సినిమా ఒకటి కాదు.. రెండు కాదు..ఏకంగా 27 సార్లు రీమేకై ప్రపంచ రికార్డు నమోదు చేసింది.
Mouni Roy: మౌనీ రాయ్.. తన సినిమాలతో కంటే అంగాంగ ప్రదర్శనతో పాపులర్ అయింది. చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది. తాజాగా నల్ల చీరలో పరువాలు ఒలకబోస్తూ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mouni Roy: కొంత మంది భామలు.. చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తుంటారు. అలాంటి హీరోయిన్స్ లలో మౌని రాయ్ ఒకరు. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో దూసుకుపోతుంది.
Mouni Roy: మౌనీ రాయ్ నాగిని సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సీరియల్ లో ఈమె నాగిని ఈమె అందాల ప్రదర్శనకు స్మాల్ స్క్రీన్ ను కూడా షేక్ చేసేలా చేసింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తూ.. అవసరమైనపుడల్లా అంగాంగ ప్రదర్శన చేయడం మౌనీ రాయ్ స్టైల్.
Mouni Roy: కొంత మంది చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి భామల్లో మౌని రాయ్ ఒకరు. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
Mouni Roy: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్లో తన నటన కంటే అంగాంగ ప్రదర్శనతో ఆడియన్స్‌కు చేరువ అయింది. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
Akshay Kumar - Priyadarshan: సినీ ఇండస్ట్రీలో ఒక హీరో, డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా సూపర్ హిట్టైయితే.. ఆ కాంబోలో మరో సినిమా వస్తుందంటే.. ప్రేక్షకులు ఆ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్లో అదే తరహాలో మరో కాంబోకు 14 యేళ్ల తర్వాత రంగం సిద్దమైంది.
Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
Actor Suraj Meher Died: చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది. ఎంగేజ్మెంట్ రోజే నటుడు సూరజ్ మెహర్ కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనతో బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Shahid Kapoor - Ashwatthama The Saga Continues: మన హిందూ పురాణాల్లో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. అందులో అశ్వత్థామకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పాత్రను ఈ ఆధునిక సమాజానికి అనుసంధానం చేస్తూ పూజా ఎంటర్టైన్మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్' గా చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో రాబోతుంది.
Top Heroine: వెండితెరపై వెలుగుజిలుగుల మధ్య ఉండే హీరోయిన్స్ జీవితాలు.. తెర వెనక ఎంత నరక ప్రాయంగా ఉంటాయో కొంత మంది హీరోయిన్స్‌ను చూస్తే తెలుస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ పెళ్లి తర్వాత ఎన్నో కష్టానష్టాలు అనుభవించిన ఘటనలు కోకొల్లలు. ఇందుకు ఏ ఇండస్ట్రీ హీరోయిన్ మినహాయింపు కాదు. తాజాగా బాలీవుడ్‌ను ఏలిన ఒకప్పటి స్టార్ వారసురాలు తన భర్త తనతో చేయరాని పనులు చేయించబోయాడంటూ రచ్చ ఎక్కడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Swatantrya Veer Savarkar trailer talk Review: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలో వస్తోన్న మరో సంచలనాత్మక చిత్రం 'స్వతంత్య్ర వీర సావర్కర్'. మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి పోరాడిన అసుల సిసలు పోరాట యోధుడు.. బ్రిటిష్ వాళ్ల చేత రెండు యావజ్జీవి శిక్షలు అనుభవించిన ' వినాయక్ దామోదర సావర్కర్'. ఈయన్ని వీర సావర్కర్‌గా పిలుస్తారు. తాజాగా ఈ బయోపిక్కు చెందిన ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.