Aishwarya Holakkal: పవర్‌ స్టార్‌ ఫ్యాన్‌ ఇక్కడ.. ఐశ్వర్య హోలక్కల్‌ ఫోటోస్‌ వైరల్‌..

Aishwarya Holakkal Hot Photos: ఐశ్వర్య హోలక్కల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో పుట్టిన ఈ భామ హైదరాబాద్ లో పెరిగారు. 'బ్రహ్మ ఆనందం' సినిమాలో యాక్ట్‌ చేసింద. వచ్చేనెల 14వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే పవర్‌ స్టార్‌ ఫ్యాన్‌ అయిన ఐశ్వర్య ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 

1 /8

 ఐశ్వర్య హోలక్కల్‌కు సంబంధించిన ఫొటోస్  నెట్టింటా వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా ఈమె పవర్ స్టార్ ఫ్యాన్ కావడంతో ఈమె కోసం సోషల్‌ మీడియాలో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఐశ్వర్య కొన్ని యాడ్స్‌, సినిమాలు, వెబ్‌ సిరీస్‌లలో నటించింది.  

2 /8

ఐశ్వర్య హోలక్కల్ 'డ్రీమ్ క్యాచర్' తో  తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు తాజాగా రాజా గౌతమ్ తో 'బ్రహ్మ ఆనందం. సినిమాలో నటిస్తున్నారు. దీంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందు తన లక్‌ను పరీక్షించుకోనుంది.  

3 /8

ఇక బ్రహ్మ ఆనందం సినిమాకి నిఖిల్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య హోక్కల్ నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది.    

4 /8

ఐశ్వర్య మొదట మోడలింగ్ తో కెరీర్‌ స్టార్ట్ చేశారు. ఆ తర్వాతే తనకు సినిమాలో నటించే అవకాశం దొరికింది అంటారు. ఇక ఈమె హాబీలు స్విమ్మింగ్, ట్రెక్కింగ్ వంటివి ఇష్టమట. సోషల్‌ మీడియాలో కూడా ఈమె ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఐశ్వర్య సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా కూడా ఉంటారు.  

5 /8

ఐశ్వర్య హోలక్కల్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చికెన్ బిర్యానీ అంటే తెగ ఇష్టమట. ట్రెడిషనల్ దుస్తులు కనిపించే ఐశ్వర్య కి నలుపు రంగు అంటే భలే ఇష్టం. అందుకే ఆమె ఇన్స్టా పేజీలో కూడా ఎక్కువ ఆ నలుపు రంగు ధరించిన దుస్తులపై ఐశ్వర్య ఫోటోలు ఉన్నాయి.  

6 /8

ఇక ఐశ్వర్య హోక్కల్ వర్కౌట్లు కూడా బాగానే చేస్తుంది. ఈమెకి పాత పాటలు వినడం అంటే కూడా చాలా ఇష్టమట. ఐశ్వర్య హోక్కల్‌ కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. అందులో 'హాస్టల్ డేస్', ' తులసి వనం' వంటి వెబ్‌ సిరీస్‌లలో ఈమె నటించి అలరించారు.

7 /8

ఐశ్వర్య హోలక్కల్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చికెన్ బిర్యానీ అంటే తెగ ఇష్టమట. ట్రెడిషనల్ దుస్తులు కనిపించే ఐశ్వర్య కి నలుపు రంగు అంటే భలే ఇష్టం. అందుకే ఆమె ఇన్స్టా పేజీలో కూడా ఎక్కువ ఆ నలుపు రంగు ధరించిన దుస్తులపై ఐశ్వర్య ఫోటోలు ఉన్నాయి.  

8 /8

ఇక ఐశ్వర్య హోలక్కల్ వర్కౌట్లు కూడా బాగానే చేస్తుంది. ఈమెకి పాత పాటలు వినడం అంటే కూడా చాలా ఇష్టమట. ఐశ్వర్య హోక్కల్‌ కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు. అందులో 'హాస్టల్ డేస్', ' తులసి వనం' వంటి వెబ్‌ సిరీస్‌లలో ఈమె నటించి అలరించారు.