Alia Bhatt Baby Bump Photos: బేబీ బంప్ చూపిస్తూ ఆలియా ఫోజులు.. బ్లాక్ డ్రెస్ ఫోటోషూట్ చూశారా ?

Alia Bhatt Baby Bump Photos: ఈ ఏడాదే తన చిరకాల ప్రియుడు రణబీర్ కపూర్ ను వివాహాం చేసుకున్న అలియా భట్ త్వరలో తల్లి కాబోతోంది. తాజగా ఆమె తన బేబీ బంప్స్ కనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ వివరాలు 

  • Oct 03, 2022, 15:12 PM IST
1 /5

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అలియా భట్ తన చిరకాల ప్రియుడిని వివాహం చేసుకుంది. 

2 /5

అలా పెళ్లి అయిందో లేదో వెంటనే గర్భవతిని అనే గుడ్ న్యూస్ చెప్పి అందరికీ షాకిచ్చింది. 

3 /5

ఇక గర్భవతి అయ్యాక కూడా అలియా భట్ ఎక్కడా తగ్గకుండా షూటింగ్స్ లో పాల్గొంటూ హాట్ టాపిక్ అవుతోంది. 

4 /5

తాజాగా అలియా భట్ బేబీ బంప్ తో కూడిన ఫోటోలు కొన్నిషేర్ చేసింది.

5 /5

అలియా భట్ బేబీ బంప్ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.