Alia bhatt pics: తెల్ల చీరలో మతి పోగొట్టేస్తూ.. కొంటె చూపుతో మత్తెకిస్తున్న ఆలియా!

Alia bhatt pics: బాలీవుడ్​ బ్యూటీ  ఆలియా భట్​ ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా దిగిన ఫొటోలను షేర్​ చేసింది. తెల్ల చీరలో.. కుర్రకారు మది దోచేలా ఉన్న ఆ ఫోటోలను మీరు చూసేయండి మరి.

  • Feb 21, 2022, 21:11 PM IST
1 /5

ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి సినిమా.. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

2 /5

గంగూబాయ్​ సినిమాలో ఆలియా భట్​ వేశ్యగా, లేడీ డాన్​గా కనిపించనుంది.

3 /5

ఈ సినిమాను బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు.. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు.

4 /5

గంగూబాయ్ కతియావాడి కమాఠీపుర రాణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు.

5 /5

ఆలియా భట్ తెలుగులో నటించిన తొలి చిత్రం ఆర్​ఆర్​ఆర్​ కూడా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.