Samantha: పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన సమంత..!.. అంత పెద్ద తప్పు చేసి సుప్పినిలా పోస్టులా..?.. మ్యాటర్ ఏంటంటే..?


Samantha Ruth prabhu: సమంత రూత్ ప్రభు తరచుగా ఇన్ స్టా వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. అయితే.. సామ్ వల్ల ఒక కాపురం కూలిపోయిందని కూడా ఇటీవల ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

1 /6

సమంత రూత్ ప్రభు తరచుగా ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ లు పెడుతుంటారు. ఆమె ముఖ్యంగా తన వైవాహిక జీవితం గురించి, అంతే కాకుండా.. భార్యభర్తలు ఏవిధంగా ఉండాలి. అదే విధంగా ఏ విధంగా పెళ్లి తర్వాత ప్రయారిటీ ఉండాలనే దానిపై ఇటీవల కొటేషన్లు పెట్టి మరీ పోస్ట్ లు పెట్టారు. 

2 /6

అంతే కాకుండా.. తనకు ఈ న్యూఇయర్ లో తనకు మంచిగా పెళ్లి జరుగుతుందని, పిల్లలు పుడతారని కూడా పోస్ట్ లు పెట్టారు. అంతే కాకుండా.. సమంత ఇటీవల ఇన్ స్టాలో పోస్టులు పెడుతూ తన మాజీ భర్తపై సెటైర్ లు వేస్తు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.  

3 /6

సమంతకు ఇటీవల ఒక స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని కూడా వార్తలు వచ్చాయి. పెళ్లైన డైరెక్టర్తో సామ్.. యవ్వారం నడిపిస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత పెళ్లి చేసుకొనేందుకు సైతం రెడీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

4 /6

తాజాగా.. సమంత రూత్ ప్రభు వల్ల ఒక పచ్చని సంసారం పెటాకులు అయ్యిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఫెమస్ నిర్మాత ఏఎల్ అజకప్పన్ కుమారుడు  విజయ్ తో అమలపాల్ పెళ్లి జరిగింది. వీరిద్దరి పెళ్లి 2014లో జరిగింది. అమలపాల్.. తెలుగులో ఇద్దరమ్మాయిలతో మూవీలో నటించింది. అదే విధంగా .. అమ్మకనుక్కు, వీఐపీ 2 మూవీలో కూడా నటించింది.  

5 /6

అయితే.. అమలపాల్ కు పెళ్లి తర్వాత బోల్డ్ పాత్రల్లో నటించకూడదని ఆమె భర్త కండీషన్ పెట్టాడు. కానీ ఆమె మాత్రం వెనక్కు తగ్గకుండా.. నటిస్తు ఉండేది.అయితే.. ఇది క్రమంగా వీరిద్దరి మధ్య గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ధనుష్ హీరోగా చేసిన వడ చెన్నై మూవీ హీరోయిన్ గా సమంతను అనుకున్నారు.  

6 /6

కానీ ఈ కథకు తాను సెట్ కానని.. అమలాపాల్ అయితే న్యాయం చేస్తుందని కూడా ఆమె పేరు సజ్జెస్ట్ చేసిందంట. దీంతో అమలపాల్ వడకు హీరోయిన్ గా చేసిందంట. ఈ మూవీలో అమలపాల్ చాలా బోల్డ్ గా నటించింది. దీంతో దంపతులు మధ్య గొడవలు జరిగి, ఇద్దరు కూడా విడిపోయారు.  ఏకంగా డైవర్స్ తీసుకున్నారు.  అయితే.. ఈ సినిమాలో అమలపాల్ ను సామ్.. సజ్జెస్ట్ చేయడం వల్ల గొడవలు పీక్స్ కు వెళ్లాయని.. ఇండైరెక్ట్ గా వీరి మధ్య గొడవలకు సామ్ కారణమని కూడా ప్రచారం జరుగుతుంది. మరీ దీంట్లో ఎంత నిజముందోకానీ ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.