Anchor Sreemukhi: కిల్లింగ్ లుక్స్‌తో శ్రీముఖి ట్రీట్.. అదిరిపోయే స్టిల్స్

Anchor Sreemukhi Latest Photoshoot: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ శ్రీముఖి. షో ఏదైనా తనదైన శైలిలో రచ్చ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అదరగొడుతోంది. 
 

  • Feb 20, 2023, 01:46 AM IST
1 /5

పటాస్ షోతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. తక్కువ కాలంలోనే మంచి ఫేమ్‌ను సంపాదించుకుంది.  

2 /5

తన చిలిపి మాటలు.. పదునైన డైలాగులతో బుల్లితెర రాములమ్మగా మారిపోయింది.   

3 /5

శ్రీముఖి ఎప్పుడు ఒక ఛానెల్‌కు పరిమితమవ్వలేదు. అన్ని ఛానెల్స్‌లో ఏ షో అయినా తనదైన స్టైల్లో దుమ్ములేపడం రాములమ్మ స్పెషాలిటీ.    

4 /5

కిల్లింగ్ లుక్స్‌తో అదిరిపోయే ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది యాంకర్ శ్రీముఖి. మీరూ ఓ లుక్కేయండి.  

5 /5

ప్రస్తుతం చేతినిండా షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి.. వెండితెరపై కూడా మెరుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తోంది.