Kavya maran romance pics: సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్యమారన్, ఐసీసీ చీఫ్ జైషాతో రొమాన్స్ చేస్తున్నట్లు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
SRH Kavya Maran: ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు పగడ్బందీగా జట్టు తయారు చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఈసారి పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేసి సరైన జట్టును సిద్ధం చేసింది. కావ్య మారన్ స్ట్రాటజీకి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు.
Umran Malik Unsold in IPL Mega Auction 2025: ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్ సీజన్లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. సన్‌రైజర్స్‌తోపాటు ఏ టీమ్ కూడా మాలిక్ కోసం బిడ్ వేయలేదు. ఈ వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
Kavya Maran Net Worth Value Details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంతో మరోసారి నెటిజన్ల దృష్టి కావ్య మారన్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌పై మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య మారన్ ఆస్తులు, కుటుంబం మిగతా వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం.
IPL 2025 Kavya Maran Strategy: ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. దాదాపు అన్ని జట్లు భారీగా ఖర్చు పెట్టేశాయి. రికార్డ్ ధరలకు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వేలంలో మొదటి రోజు వ్యూహాత్మకంగా వ్యవహరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో రోజు ఎలా ఉంటుందో చూడాలి.
IPL Mega Auction 2025 Arshdeep Singh Missed From Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగావేలంలో అందరి దృష్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వైపు ఉంటుంది. వేలం ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది.
Kavya Maran News: రాబోయే సంవత్సరానికి IPL కు సంబంధించిన మెగా వేలం ముహూర్తం ఫిక్స్ అయింది. దీనికి సంబంధించిన ఆక్షన్ సౌదీ అరేబియాలోని ప్రముఖ నగరమైన జెడ్డాలో జరగబోతోంది. నవంబర్ 24, 25 తేదీల్లో ఆక్షన్ ఉండబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు ఏయే ఆటగాళ్లను తీసుకోవాలనే క్లారిటీ కి కూడా వచ్చాయి. ఆప్షన్ నుంచి గేమ్ ప్రారంభం అయ్యే వరకు క్రికెట్ ప్రేక్షకులకు పండగే..
IPL 2025 Sunrisers Hyderabad Retention List: అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఆటగాళ్ల రిటెన్షన్ పూర్తి అయింది. ఇక త్వరలో జరిగే మెగా వేలానికి అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకుని.. మిగిలిన ప్లేయర్లను టీమ్ నుంచి రిలీజ్ చేసింది. ఎస్ఆర్హెచ్ కీలక ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్ తదితర కీలక ప్లేయర్లు వేలంలోకి రానున్నారు. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్‌ను జట్టును నుంచి రిలీజ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Kavya Maran Abhishek Sharma Dating Rumors: క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసిన ఐపీఎల్ రిటెన్షన్ ఆటగాళ్ల జాబితా వచ్చేసింది. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎవరిని టీమ్‌తోనే ఉంచుకోవాలి..? వేలంలో ఎవరిని దక్కించుకోవాలి..? ఆర్టీఎమ్ కార్డు ద్వారా తిరిగి ఎవరిని సొంతం చేసుకోవాలి..? వంటి పూర్తి లెక్కల తరువాత అన్ని ఫ్రాంచైజీలు ప్లేయర్లను రిలీజ్ చేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదుగురు ప్లేయర్లను టీమ్‌తోనే ఉంచుకుని మిగిలిన వారందరిని టీమ్ నుంచి రిలీజ్ చేసింది.
Kavya Maran Big Calculations On IPL 2025 Season Sunrisers Hyderabad: గత సీజన్‌ను రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రాబోయే సీజన్లో కచ్చితంగా ట్రోఫీని అందుకోవాలనే కసితో ఉంది. ఈ క్రమంలో రానున్న మెగా వేలంపై ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. మరి వేలానికి ముందు తన వద్ద ఎవరిని అంటిపెట్టుకుంటారోనేది ఆసక్తికరంగా మారింది. కావ్య ఆలోచనల్లో వీరే!
Kavya Maran Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మెగా వేలానికి సిద్ధమవుతోంది. టీమ్ ఓనర్ కావ్య మారన్ ప్లేయర్ల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ముగ్గురు కీలక ఆటగాళ్లను టీమ్ నుంచి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Kavya Maran Dating Rumors: సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు ఉన్న సమయంలో స్టేడియంలో కావ్య చేసే అల్లరి అంత ఇంత కాదు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె దీనంగా ఉండే ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వైరల్ అవుతుంటాయి. జట్టు విజయం సాధిస్తే ఆనందానికి అవధులు ఉండవు. చిన్న పిల్లలా మారిపోయి గెంతులు వేస్తుంటుంది. ఇదిలా ఉంటే కావ్య మారన్ డేటింగ్ రూమర్స్ మరోసారి వైరల్ అవుతున్నాయి. ఎస్ఆర్హెచ్ యంగ్ ప్లేయర్లో ప్రేమలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించే వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. జట్టులో ఎవరిని ఉంచుకోవాలి..? ఎవరిని విడుదల చేయాలి..? వేలంలో తిరిగి ఎవరిని తీసుకోవాలి..? వంటి విషయాలపై ఓ అవగాహనకు వస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కూడా ఇప్పటికే ప్లేయర్ల విషయంలో ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. బీసీసీఐ నుంచి నిబంధనలు రాగానే అందుకు అనుగుణంగా ప్లాన్ చేయనుంది.
Kavya Maran vs Preity Zinta in IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి వేలం జరగనుంది. మరోసారి ఆటగాళ్లందరూ యాక్షన్‌లోకి రానున్నారు. ఏ టీమ్ ఎంతమంది ఆటగాళ్లను తమ వద్ద అట్టిపెట్టుకోవచ్చనే విషయంపై క్లారిటీ వచ్చిన తరువాత ప్లేయర్లు వేలంలో పాల్గొననున్నారు. ఇక అన్ని జట్లు ఈసారి స్టార్ ప్లేయర్ల కోసం భారీ మొత్తంలోనే వెచ్చించనున్నాయి. కొత్త ఆటగాళ్లు కూడా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Abhishek Sharma Kavya Maran Dating: జింబాబ్వేపై రెండో టీ20లో అద్భుత సెంచరీతో అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే డకౌట్ అయినా.. రెండో మ్యాచ్‌లో సెంచరీ బాది టీమిండియా ఓపెనింగ్ స్థానానికి గట్టి పోటీగా మారాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుఫున దుమ్ములేపడంతో అభిషేక్ శర్మకు టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.
Kavya Maran Business: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. కోల్‌కతా నైట్ రైడర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ ఓడినా.. ఆ టీమ్ సీఈఓ కావ్యమారన్ ఈ సీజన్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. కావ్య మారన్ ఎవరు..? ఆమె ఆస్తుల విలువ ఎంత..? అని నెట్టింట భారీగా వెతుకుతున్నారు.
Kavya Maran Net Worth: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో స్టేడియానికి వెళ్లి ప్రోత్సహించారు. జట్టు ఓడిన సమయంలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. ఆమెకు ఆస్తి ఎంత ఉంది..? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అని నెటిజన్లు ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు.
Kavya Maran Dating Rumors: ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. ఫైనల్లో కోల్‌కతా చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఇక హైదరాబాద్ మ్యాచ్‌లు ఎక్కడ ఉన్నా.. జట్టును వెన్నంటే ఉంటూ ప్రోత్సహించారు టీమ్ ఓనర్ కావ్య మారన్. ఎస్ఆర్హెచ్ గెలిచినప్పుడు ఆమె సంబరాలు.. ఓడిపోయినప్పుడు బాధ పడుతూ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Amitabh Bachchan about Kavya Maran: ఆదివారం జరిగిన ఐపిఎల్ ఫైనల్స్ లో సన్ రైజర్స్ జట్టు దారుణంగా ఓడిపోయింది. కళ్ళముందే ఓడిపోయిన జట్టు ని చూసిన కావ్య మారాను కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కన్నీళ్లు చూస్తే తనకి బాధగా అనిపించింది అంటూ అమితాబచ్చన్ తన బ్లాగ్ లో రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.