Anchor Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ సండే హాట్ ట్రీట్.. ఎద అందాల విందుకు నెటిజన్లు ఫిదా

Anchor Vishnu Priya Hot Show: యాంకర్ విష్ణు ప్రియ నెటిజన్లకు సండే గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. హోలా.. హ్యాపీ సండే.. నాకు ఎంతో ఇష్టమైన రోజు అంటూ సరికొత్త ఫొటోషూట్‌తో మెస్మరైజ్ చేసింది. చోళీ లెహంగాలో హాట్ షోతో అదరగొట్టింది. లేటెస్ట్ ఫొటోషూట్‌పై మీరూ కూడా ఓ లుక్కేయండి మరీ..
 

  • Sep 17, 2023, 23:28 PM IST
1 /5

విష్ణు ప్రియ హైదరాబాదీ అమ్మాయి. 1986 ఫిబ్రవరి 22న రాజధాని నగరంలో జన్మించింది.  

2 /5

మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియ.. యూట్యూబర్‌గా కెరీర్ ఆరంభించింది. షార్ట్‌ ఫిల్స్ నటించి మెప్పించింది.     

3 /5

అయితే ఈ భామ మొదట తమిళంలో అవకాశాలు దక్కించుకుంది. 2006లో వచ్చిన తమిళ సినిమా శివప్పతిగారంతో వెండితెరపై మెరిసింది.  

4 /5

సినీ ప్రయత్నాలు, షార్ట్ ఫిల్మ్స్‌లో నటిస్తున్న విష్ణు ప్రియకు పోవే పోరా షో బ్రేక్ ఇచ్చింది. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఈ షోను హోస్ట్ చేయగా.. బుల్లితెర అభిమానుల్లో క్రేజ్‌ను తీసుకువచ్చింది.  

5 /5

రీసెంట్‌గా దయ అనే వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్‌గా నటించింది. హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుండగా.. దయ-2లో కూడా విష్ణు ప్రియకు మంచి రోల్ దక్కినట్లు తెలుస్తోంది.