Maa Ishtam: ఏప్రిల్ 8న వస్తున్న ఆర్జీవీ 'మా ఇష్టం'.. ఆ ఇద్దరమ్మాయిలు యమ హాట్ గురూ!!

RGV's Maa Ishtam Movie release on April 8th. వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 'మా ఇష్టం'. హాట్ భామలు అప్సర రాణి, నైనా గంగూలీలు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

  • Mar 26, 2022, 13:29 PM IST
1 /6

మా ఇష్టం సినిమాలో అప్సర, నైనాలు అందాల ప్రదర్శన చేశారు. వీరి అందాలకు యువత మతులు పోతున్నాయి. 

2 /6

ఈ సినిమాలో అప్సర రాణి, నైనా గంగూలీలు లెస్బియన్ పాత్రల్లో నటించారు. 

3 /6

తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటిసారిగా ఇద్దరమ్మాయిల ప్రేమకథతో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

4 /6

భీమవరం టాకీస్ బ్యానర్‌లో ఆర్జీవీతో 'ఐస్ క్రీమ్' సినిమా నిర్మించిన రామ సత్యనారాయణ మా ఇష్టం తెలుగు రైట్స్ దకించుకున్నారు. 

5 /6

ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందింది. మిగతా భాషల్లో 'డేంజర్' పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో మాత్రం 'మా ఇష్టం' పేరుతో రిలీజ్ అవుతుంది. 

6 /6

సంచలన, వివాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 'మా ఇష్టం'. హాట్ భామలు అప్సర రాణి, నైనా గంగూలీలు కీలక పాత్రలో నటించారు.