Pocket Vastu: ఈ 3 వస్తువులను మీ జేబులో పెట్టుకోండి.. ప్రతి పనిలో విజయం సాధిస్తారు

Pocket Vastu Tips:వాస్తు ప్రకారం ఇంటికే నెగిటివిటీ కాదు మనకు కూడా నెగిటివిటీ ఉంటుంది. చెడుదృష్టి వంటివి ఉంటాయి. ఇంటి వాస్తు దోషాలు తొలగించుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపడతాయి.

Pocket Vastu Tips:వాస్తు ప్రకారం ఇంటికే నెగిటివిటీ కాదు మనకు కూడా నెగిటివిటీ ఉంటుంది. చెడుదృష్టి వంటివి ఉంటాయి. ఇంటి వాస్తు దోషాలు తొలగించుకోవడానికి కొన్ని నియమాలు పాటిస్తూ వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాలు చేపడతాయి. అయితే, మన చుట్టూ ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడానికి మన వద్ద కొన్ని వస్తువులు ఉండాలి.
 

1 /5

వాస్తుప్రకారం 3 వస్తువులు మన వద్ద ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. దీంతో మీ ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ఇవి మన చుట్టూ ఉన్న నెగిటివిటీని తొలగించడంలో కీలకపాత్రి పోషిస్తాయి. వాస్తు ప్రకారం మన వద్ద ఉంచుకోవాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుందాం.  

2 /5

అగ్గిపెట్ట.. అగ్గిపెట్టతో స్టవ్ వెలిగిస్తాం. ఇప్పుడు మన వంటగదిలో ఇవి కనిపించడం కూడా తక్కవయ్యాయి. ఎందుకంటే లైటర్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాస్తు ప్రకారం మన వద్ద అగ్గిపెట్టను పెట్టుకోవాలట. జేబులో అగ్గిపెట్ట ఉంటే మన చుట్టూ ఉండే దుష్టశక్తులు మనకు దూరంగా పారిపోతాయట.

3 /5

కర్పూరం.. కర్పూరం ప్రతి పూజలో తప్పనిసరిగా ఉండాల్సిందే. కర్పూరం మంచి సువాసననను వెదజల్లుతుంది. ఇది లేనిదే ఏ పూజ పూర్తికాదు. అయితే, వాస్తు ప్రకారం కర్పూరం మన జేబులో పెట్టుకుంటే శుక్రదోషాలు తొలగిపోతాయి. దీంతో డబ్బు కలిసి వస్తుంది. వైవాహిక సమస్యలు తొలగిపోతాయి. 

4 /5

బే ఆకు.. బిర్యాని ఆకును నాన్ వెజ్ వంటకాల్లో వినియోగిస్తారు. దీంతో ఇంట్లో ఉండే నెగిటివిటీని కూడా పారదోలుతారు. అయితే, ఈ బిర్యానీ ఆకును మన పాకెట్లో పెట్టుకోవడం వల్ల రాహు సంబంధింత దోషాలు తొలగిపోతాయి.

5 /5

వాస్తు ప్రకారం ఈ మూడు మన జేబులో పెట్టుకుంటే ఆనందం, శ్రేయస్సుతోపాటు ఆర్థిక సమస్యలకు కూడా చెక్‌ పెట్టొచ్చు. మన చుట్టూ ఉండే నెగిటివిటీ బే ఆకు గ్రహించేస్తుంది. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)