Bank Holiday Today: బ్యాంకులు ఈరోజు బంద్‌ ఉంటాయా? జనవరి 13 భోగి బ్యాంకులకు ఎక్కడ సెలవు? తెలుసుకోండి..

Bank Holiday Today 2025 Bhogi: భోగి, లోహ్రీ పండుగ సందర్భంగా ఈరోజు బ్యాంకులు ఓపెన్ ఉంటాయా?.  జనవరి 13 బ్యాంకులకు సెలవు ఉందా? రిజర్వ్‌ బ్యాంకు నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా బ్యాంకులు ఈరోజు బంద్‌ ఉంటాయా? ఈరోజు భోగి, లోహ్రి సందర్భంగా సోమవారం బ్యాంకులు ఓపెన్ ఉన్నాయా లేదా తెలుసుకుందాం..
 

1 /5

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 14 పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకులకు  సెలవులు. అయితే జనవరి 13వ తేదీ మాత్రం బ్యాంకులు పనిచేస్తాయి. ఆర్‌బీఐ జనవరి 2025 సెలువుల ప్రకారం బ్యాంకులు భోగి, లోహ్రి సందర్భంగా పనిచేస్తాయి. భోగి, సంక్రాంతి జనవరి 13, 14 తేదీల్లో జరుపుకుంటారు.  

2 /5

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సంక్రాంతి పండుగ వైభవంగా జరుపుకుంటారు. సోమవారం భోగి పండుగ నిర్వహిస్తున్నారు మంగళవారం సంక్రాంతి ఆర్బీఐ  క్యాలెండర్ లో ఉంది.  భోగి మకర సంక్రాంతి, పొంగల్ దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈరోజుల్లో విద్యా సంస్థలకు కూడా సెలవు ఉంది.   

3 /5

మకర సంక్రాంతి సందర్భంగా అన్ని పబ్లిక్ ప్రైవేట్ రంగ బ్యాంకులకు జనవరి 14వ తేదీ మాత్రం సెలవు ఉంది.. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు, ఈటా నగర్, కాన్పూర్, గౌహతి ,గ్యాంగ్ టాక్, చెన్నై భువనేశ్వర్, బెంగళూరు, లక్నో ,అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా బ్యాంకులకు సెలవు ఉంది.  

4 /5

 జనవరి 13 తేదీ భోగి రోజు మాత్రం బ్యాంకులకు సెలవు లేదు. యథావిధిగా కొనసాగుతాయి. ఇక ఈ జనవరి నెలలో మొత్తం 13 సెలవులు ఉన్నాయి.. ఇందులో రెండో, నాలుగో శనివారం తో పాటు ఆదివారాలు కూడా ఉన్నాయి.  ఇవి కాకుండా కొన్ని పండుగలు ప్రత్యేక దినాలు ఆయా స్థానిక పండుగల ఆధారంగా ర్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.  

5 /5

ఇదిలా ఉండగా బ్యాంకులు ఐదు రోజులు పనిదినాలు డిమాండ్‌ చేస్తూ వచ్చే నెల ఫిబ్రవరి నెలలో రెండు రోజులు స్ట్రైక్‌ నిర్వహించనున్నాయి. ఈ ధర్నా ఆల్‌ ఇండియా బ్యాంకింగ్‌ ఎంప్లాయీస్‌ పాల్గొంటారు. ఆ తేదీలు కూడా ముందుగానే కస్టమర్లు తెలుసుకోవాలి. లేకపోతే బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఇబ్బందులు పడతారు.