Millet Dosa: హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం 5 అద్భుతమైన మిల్లెట్ దోశలు మీ కోసం

నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్ ఫాస్ట్ అంటారు వైద్య నిపుణులు. ఎందుకంటే అంత ముఖ్యమైంది. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అత్యంత రుచికరమైన మిల్లెట్ దోశ బెస్ట్ ఆప్షన్. వీటిని ఐదు రకాలుగా వేయవచ్చు. వీటివల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయి.

Millet Dosa: నెవర్ ఎవర్ స్కిప్ బ్రేక్ ఫాస్ట్ అంటారు వైద్య నిపుణులు. ఎందుకంటే అంత ముఖ్యమైంది. అదే సమయంలో తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అత్యంత రుచికరమైన మిల్లెట్ దోశ బెస్ట్ ఆప్షన్. వీటిని ఐదు రకాలుగా వేయవచ్చు. వీటివల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయి.
 

1 /6

ఫరాలీ దోశ ఇది మల్టీ గ్రెయిన్ పిండితో చేసే దోశ. కొన్ని రకాల మిల్లెట్స్‌తో చేస్తారు. పౌషక విలువలు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గుండె వ్యాధుల్ని దూరం చేస్తుంది.

2 /6

కంబూ దోశ దీనినే బాజ్రా దోశ అని కూడా పిలుస్తారు. ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లేదా బ్రంచ్ రూపంలో తీసుకోవచ్చు. ట్రెడిషనల్ దోశకు భిన్నమైంది. కొబ్బరి చట్నీ లేదా టొమాటో చట్నీతో బాగుంటుంది

3 /6

మల్టీ మిల్లెట్ దోశ ఫైబర్, ప్రోటీన్‌తో నిండి ఉన్న మిల్లెట్ దోశ బ్రేక్‌ఫాస్ట్‌లో‌ బెస్ట్ ఆప్షన్.ఈ దోశ సాంప్రదాయబద్ధంగా చేసే బియ్యం పిండి దోశ కంటే చాలా మంచిది. ఆరోగ్యానికి ప్రయోజనం కల్గిచే బెస్ట్ 5 బ్రేక్‌ఫాస్ట్ దోశల గురించి తెలుసుకుందాం.

4 /6

రాగి దోశ రాగి దోశ బెస్ట్ సౌత్ ఇండియన్ దోశగా చెప్పవచ్చు. ఫింగర్ మిల్లెట్‌తో చేస్తారు. ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది

5 /6

కోదో మిల్లెట్ దోశ రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. దీనికోసం ఈ దోశ బెస్ట్ ఆప్షన్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. 

6 /6

బార్న్‌యార్డ్ దోశ రుచికరమైన, గ్లూటన్ రహిత దోశ కావాలంటే మరో బెస్ట్ ఆప్షన్ ఇది. ఇందులో ప్రోటీన్లు పెద్దఎత్తున ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ ప్రక్రియలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.