Disha Patani Pics: టైట్ వైట్ డ్రెస్ లో రెచ్చిపోయిన దిశా పటాని, హాట్ పిక్స్ వైరల్

Disha Patani Hot Pics Viral: హాట్ బ్యూటీ దిశా పటాని హాట్ నెస్ తో సెగలు రేపుతోంది. ఈ బ్యూటీ గ్లామర్ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. 
 

1 /6

బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని సమ్మర్ లో తన గ్లామర్ తో అల్లాడిస్తోంది. ఈ బ్యూటీ పిక్స్ కుర్రాళ్ల గుండెల్ని పిండేస్తున్నాయి.   

2 /6

ఈ భామ లేటెస్ట్ గా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ఊపేస్తున్నాయి.   

3 /6

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి' సినిమాలో ఓ కీ రోల్ చేస్తోంది దిశా పటాని.   

4 /6

అంతేకాకుండా తమిళ స్టార్ హీరో లేటెస్ట్ మూవీ 'కంగువా'లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.   

5 /6

ఇటీవల సిద్దార్థ్ మల్హోత్ర నటించిన 'యోధ' సినిమాలో విలన్ రోల్ లో నటించి మెప్పించింది దిశా పటాని.   

6 /6

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వైట్ డ్రెస్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ బ్యూటీ అందాలకు కుర్రాళ్ల మెస్మరైజ్ అవుతున్నారు.