Mahesh Babu: మహేష్ బాబు నిజంగా అలాంటివాడా.. క్లారిటీ ఇచ్చిన హీరో మరదలు..!

Mahesh Babu Family మహేష్ బాబు, నమ్రత.. శిల్పా శిరోద్కర్ సపోర్ట్ చేయలేదని, వారి మధ్య గొడవలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు క్లారిటీ ఇచ్చింది శిల్పా శిరోద్కర్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు పడిన ఆసక్తికర వ్యాఖ్యలు సైతం చేసింది. మహేష్ బాబు భార్య నమ్రతాకి సోదరి అయినా శిల్పా.. మన సూపర్ స్టార్  గురించి ఏమి చెప్పిందో ఒకసారి చూద్దాం..

1 /3

2 /3

ఇక దీనిపై శిల్పా మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని,  లేకపోతే విభేదాలు ఉన్నాయని అనుకోవడం కరెక్ట్ కాదు.  అయినా మనుషుల మధ్య అనుబంధాన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎలా అంచనా వేస్తారు. మేము ఆన్లైన్లో ప్రేమను అభిమానాన్ని పంచుకునే వాళ్ళం కాదు.  అయినా నన్ను నేను నిరూపించుకోవడానికి మాత్రమే నేను బిగ్ బాస్ కి వెళ్ళాను. నమ్రతా చెల్లి గానో లేక మహేష్ బాబు మరదలిగానో అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ ప్రైవేటు పర్సన్స్ ఇతరులతో త్వరగా కలవరు. ఇది చూసి చాలామంది పొగరు అనుకుంటారు.”

3 /3

“కానీ వాళ్ళిద్దరూ చాలా కూల్ పర్సన్స్. మహేష్ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా అండగా నిలబడతాడు,” అంటూ క్లారిటీ ఇచ్చింది శిల్పా శిరోద్కర్ మొత్తానికైతే వివాదానికి కాస్త చెక్ పడిందని చెప్పవచ్చు.