Disha Patani: గాగ్రా చోళిలో దిశా పటానీ అందాల జాతర.. సాంప్రదాయ దుస్తుల్లో కూడా ఆగని అమ్మడి గ్లామర్ షో..

Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో  వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో కథానాయికగా   పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు  అంచనాలు వేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.

1 /6

దిశా.. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈమె.. ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ యూత్ కు  ఫేవరేట్ గా కథానాయికా    మారింది.  

2 /6

రీసెంట్ గా ప్రభాస్ హీరోగా  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీలో కనిపించింది.  ఈ చిత్రంలో ఈమె క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదు. ఏదో ప్రభాస్ సరసన ఓ పాట కోసం తప్పించి దిశాకు పెద్దగా ఉపయోగపడింది లేదు. 

3 /6

తెలుగులో 'లోఫర్' చిత్రంతో  ఇంట్రడ్యూస్ అయిన  దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో బీటౌన్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మొదటి మూవీతోనే సక్సెస్ అందుకుంది.    కంగువా

4 /6

రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో  Roxie క్యారెక్టర్ లో మెప్పించిన  దిశా పటానీ.  సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది దిశా పటానీ.

5 /6

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టింది ఈ హాట్ భామ. యాక్ట్రెస్   కాకముందు మోడల్‌గా పలు ప్రకటనలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయికగా  సత్తా చూపెడుతోంది.

6 /6

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీకి 62 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం టైమ్  దొరికిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో  చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.