PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ప్రయోజనాలు పొందడానికి చాలా మంది ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ ఫిల్ చేస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్న సమయంలో చాలా మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు. వారికి అప్లికేషన్ ముందుకు వెళ్లదు.
  • Dec 06, 2020, 19:51 PM IST

PM Awas Yojana: ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో భాగంగా ప్రయోజనాలు పొందడానికి చాలా మంది ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ ఫిల్ చేస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్న సమయంలో చాలా మంది ఎన్నో తప్పులు చేస్తుంటారు. వారికి అప్లికేషన్ ముందుకు వెళ్లదు.

Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!

1 /11

Pradhan Mantri Awas Yojana లో భాగంగా ప్రభుత్వం మనకు హోమ్‌లోన్‌పై వడ్డీలో రూ.2లక్షల యాబై వేలవరకు సబ్సిడీ ఇస్తుంది. Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు

2 /11

ప్రభుత్వం ఈ క్రెడిడ్ లింకెడ్ ప్రయోజనాలను వివిధ విభాగాల ద్వారా అందిస్తుంది. దీంతో లోన్ ఇంట్రెస్ట్‌లో సుమారు రూ.2లక్షల 57 వేల వరకు సబ్సిడీ పొందవచ్చు. Also Read | 5000 రూపాయల బడ్జెట్‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్, లిస్ట్ చెక్ చేయండి

3 /11

ఈ డబ్బును లబ్దిదారుల ఖాతాల్లోకి డిపాజిట్ చేస్తారు. ఈ పథకం అనేది మూడు దశల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.  Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!

4 /11

ఇందులో రెండు దశల్లో ఇప్పటికే పూర్తి అయ్యాయి. చివరి దశ ప్రస్తుతం నడుస్తోంది. ఇది 2019 ఏప్రిల్ 1 ప్రారంభం అయింది. ఇది 2020 మార్చి 31 వరకు కొనసాగుతుంది.

5 /11

ఈ పథకంలో భాగంగా లబ్ది పొందాలి అనుకునేవాళ్లు ఆన్‌లైన్‌లో అప్లై చేసి మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ఈ విషయంలో పొరపాట్లు అస్సలు చేయకండి. Also Read | WhatsApp కొత్త నియమాలను పాటించపోతే ఎకౌంట్ డిలీట్ అవ్వవచ్చు

6 /11

మీకు సొంత ఇళ్లు ఉంటే మీరు అప్లై చేయకండి. చేసినా ప్రయోజనం లేదు.

7 /11

ఆన్‌లైన్ ఫామ్ నింపే సమయంలో ఆధార్ కార్డు నెంబర్ తప్పుకుండా ఇవ్వండి. Also Read | భారత్‌లో త్వరలో Pfizer Covid-19 Vaccine కానీ.. 

8 /11

బ్యాంకు ఖాతా నెంబర్ తప్పుకుండా రెండు సార్లు చెక్ చేసి ఫిల్ చేయండి.  

9 /11

ప్యాన్  కార్డు డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి.  

10 /11

మీ ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలో లింక్ అవడం తప్పనిసరి. ముందే లింకింగ్ ప్రక్రియ పూర్తి చేసిపెట్టుకోండి. Also Read | Postal Ballot : విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కొత్త పోస్టల్ విధానం?

11 /11

డాక్యుమెంట్స్‌లో ప్రతీ విషయాన్ని తప్పులు లేకుండా సరైన విధంగా ఫిల్ చేయండి.