Rhinos facts: అడవిలో ఉండే ఖడ్గమృగం నల్లని రంగులో పాలనిస్తాయి. చాలా జంతువులు ఇచ్చే పాలు తెలుపు రంగులో ఉండటం మనం చూస్తుంటాం. కానీ ఈ విధంగా ఇది వైవిధ్యాన్ని కల్గి ఉంటుంది.
చాలా మంది ఆవు, గేదెల పాలను తీసుకుంటుంటారు. మేక పాలనుంచి ఒక రకమైన వెరైటీ వాసన వస్తుందని కూడా చెబుతుంటారు. కానీ ఆవులు, గేదె పాలల్లో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా శరీరానికి లభిస్తాయి. ఖడ్గమృగంలో మైకేల్స్ అని పిలువబడే కణాలు ఉంటాయంటే. అందుకే వీటిపాలు నల్లగా ఉంటాయంట.
ఏ జంతువులు అయిన అవి ఇచ్చే పాలు తెలుపు రంగులో ఉండటం మనం గమనిస్తుంటాం. కానీ అడవిలో ఖడ్గమృగాలు కాస్తంతా భిన్నంగా ఉంటాయి. మెయిన్ గా ఆడ ఖడ్గమృగం ఇచ్చే పాలను తెల్లగాకాకుండా నల్లగా ఉంటాయి.
ఖడ్గమృగాలు గుంపులు గుంపులుగా సంచరిస్తుంటాయి. ఇవి నీళ్లలోకి కూడా దిగుతుంటాయి. వీటిని వేటాడాలంటే సింహాలు, పులులు కూడా గుంపులుగా రావాల్సిందే. వీటికి ఏనుగుల మాదిరిగానే బలమైన శరీరం, శక్తిని కల్గి ఉంటాయి.
ఖడ్గమృగం వీటికి ముందు భాగంలో ఒక కొమ్ము మాదిరిగా ఏర్పడి ఉంటుంది. దీనితో ఇవి వేటకు వచ్చే జంతువులతో పోరాటం చేస్తుంటాయి. కొన్ని సందర్బాలలో ఖడ్గమృగాలు ఏనుగులపైన కూడా దాడికి దిగుతుంటాయి.
ఖడ్గమృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లనిరంగులో ఉంటాయి. వీటిలో కొవ్వు అస్సలు ఉండదని చెబుతుంటాయి. ఇవి ఆర్యోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, వీటి వల్ల పుష్కలంగా అందుతాయని చెబుతుంటారు.
చాలా మంది ఆవు, గేదెల పాలను తీసుకుంటుంటారు. మేక పాలనుంచి ఒక రకమైన వెరైటీ వాసన వస్తుందని కూడా చెబుతుంటారు. కానీ ఆవులు, గేదె పాలల్లో కొవ్వుశాతం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా శరీరానికి లభిస్తాయి.