Fruit leaves: పండ్లే కాదు..వాటి ఆకులు కూడా అద్భుత ఔషధాలే, ప్రాణాంతక వ్యాధులు మాయం

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి పండులో వేర్వేరు రకాల అద్భుతమైన పోషకాలుంటాయి. ఈ పండ్లతో పాటు పండ్ల ఆకులు కూడా చాలా ప్రయోజనకరం. పండ్ల ఆకుల్లో వివిధ రకాల ఔషధ గుణాలుంటాయి. ప్రాణాంతక వ్యాధులు కూడా దూరమౌతాయి. ఈ పండ్ల ఆకులతో డయాబెటిస్, కొలెస్ట్రాల్, డెంగ్యూ వంటి వ్యాధులు సైతం దూరం చేయవచ్చు.

Fruit leaves: పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రతి పండులో వేర్వేరు రకాల అద్భుతమైన పోషకాలుంటాయి. ఈ పండ్లతో పాటు పండ్ల ఆకులు కూడా చాలా ప్రయోజనకరం. పండ్ల ఆకుల్లో వివిధ రకాల ఔషధ గుణాలుంటాయి. ప్రాణాంతక వ్యాధులు కూడా దూరమౌతాయి. ఈ పండ్ల ఆకులతో డయాబెటిస్, కొలెస్ట్రాల్, డెంగ్యూ వంటి వ్యాధులు సైతం దూరం చేయవచ్చు.
 

1 /4

బొప్పాయి ఆకుల్లో పోషక గుణాలు చాలా ఎక్కువ. బొప్పాయి ఆకుల జ్యూస్‌తో డెంగ్యూ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా దూరమౌతాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. బ్లడ్ షుగర్, జీర్ణక్రియ సమస్యలకు మంచి పరిష్కారం. 

2 /4

మామిడి ఆకులు రక్తపోటు సమస్యకు మంచి పరిష్కారం. మామిడి లేత ఆకులు నమలడం వల్ల స్థూలకాయం, అధిక రక్తపోటు సమస్య దూరమౌతుంది. చర్మం, కేశాల సంరక్షకు కూడా మంచిది.

3 /4

నేరేడు పండ్లు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచివి. మధుమేహం నియంత్రణకు నేరేడు ఆకులు తింటే చాలా మంచిది. మలబద్ధకం సమస్య కూడా పరిష్కారమౌతుంది. 

4 /4

జాంకాయ ఆకుల్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. ఫలితంగా చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. జాంకాయ ఆకులతో కొలెస్ట్రాల్, డయాబెటిస్, రక్తపోటు, అజీర్తి సమస్యలు దూరమౌతాయి. అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు.