Gongura health benefits: గోంగురలో పుష్కలమైన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే మన డైట్ లో గోంగురను రోజు ఇలా తినాలి.
సాధారణంగా ఆకుకూరలు తింటే అనేక ఆరోగ్య లాభాలుకల్గుతాయిన చెబుతుంటారు. పాలకూర, కొత్తి మీర, బచ్చలి కూర, గొంగురలను చాలా మంది తమ వంటలలో ఉపయోగిస్తుంటారు.
అయితే.. అన్నిరకాల ఆకుకూరల్లో కంటే గొంగురలో పుష్కలమైన ఆరోగ్యలాభాలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజు గొంగుర తినేవారిలో కళ్లకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయంట.
కొందరిలో ఆహారం జీర్ణమవ్వకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వాళ్లు రోజు గోంగురను తింటే.. జీర్ణక్రియ యాక్టివ్ గా పనిచేస్తుంది. అన్నం తొందరగా జీర్ణమౌతుంది.
ఎముకల సమస్యలతొ బాధపడేవారిలొ గొంగుర సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకే గొంగురను చట్నీలు లేదా కర్రీలలో వేసుకుని వంటలలో ఉపయోగించాలి. అంతే కాకుండా.. గొంగుర ఆకుల్ని సైతం తిన్న దీర్ఘకాలిక సమస్యలు అన్ని కూడా మటుమాయమౌతాయి.
తెల్లని వెంట్రుకలు ఉన్నవారు.. రోజు గొంగుర ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొవాలి. దీన్ని నూనెలొ కలుపుకుని వెంట్రులకు పట్టించాలి. ఇలా చేస్తే తెల్లవెంట్రుకలు కాస్త నల్లగా మారుతాయి.
ఇతర పదార్థాలు చేసుకొవడం కన్నా.. గొంగుర చట్నీలు చేసుకొవడం చాలా ఈజీగా ఉంటుందని చెప్తుంటారు. అందుకే గోంగురను తినాలని కూడా నిపుణులు చెబుతుంటారు. గుండె సంబంధ సమస్యలు, కాలేయ సమస్యలు కూడా గొంగురతో దూరమౌతాయంట. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)