Health Precautions: డయాబెటిస్ రోగులు తప్పకుండా ఫాలో కావల్సిన 5 సూచనలు ఇవే

మధుమేహం సాధారణంగా కన్పించే అత్యంత ప్రమాదకర వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా బాధిస్తున్న వ్యాధి. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన రేపుతోంది. ఈ నేపధ్యంలో డయాబెటిస్ సోకినవారు తీసుకోవల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు లేదా సూచనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం..

Health Precautions: మధుమేహం సాధారణంగా కన్పించే అత్యంత ప్రమాదకర వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా బాధిస్తున్న వ్యాధి. దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఆందోళన రేపుతోంది. ఈ నేపధ్యంలో డయాబెటిస్ సోకినవారు తీసుకోవల్సిన 5 ముఖ్యమైన జాగ్రత్తలు లేదా సూచనల గురించి తెలుసుకోవడం చాలా అవసరం..

1 /2

ఇక చివరిగా పాటించాల్సింది అతి ముఖ్యమైంది రోజూ తీసుకునే ఆహారం. నేచురల్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. మీ బాడీ శక్తి అందిపుచ్చుకునేందుకు, ఎనర్జెటిక్ అయ్యేందుకు తగిన సమయం కేటాయించాలి. 

2 /2

మీకు డయాబెటిస్ ఉంటే..ముందుగా మీ శరీరాన్ని ఓ దీర్ఘకాలిక యుద్ధం చేసేందుకు సన్నద్ధం చేయాలి. ఎందుకంటే డయాబెటిస్ సోకినప్పుడు ఒకరోజు యుద్ధం సరిపోదు. మీ మనసును..శరీరాన్ని లాంగ్ బ్యాటిల్ కోసం సన్నద్ధం చేయాలి. యోగా, ఎక్సర్‌సైజ్, మెడిటేషన్ ఇందుకు దోహదపడతాయి. స్పోర్ట్స్ అలవాటు చేసుకున్నా మంచి ఫలితాలుంటాయి.