Worlds costliest Honey; తేనె అంటే ఎవరికి ఇష్టముండుదు చెప్పండి. ప్రతి ఒక్కరు తేనెను తినేందుకు ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనెలు గురించి తెలుసుకుందాం.
MOST EXPENSIVE HONEYS IN THE WORLD: తేనెతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే చాలా మంది తేనెను తినేందుకు ఇష్టపడతారు. అయితే మార్కెట్లో దొరికే తేనె కిలో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉండదు. అదే మేము ఇప్పుడు చెప్పబోయే తేనె కొనాలంటే మీరు మీ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్-5 తేనెలు మీ కోసం.
ఇది ప్రపంచంలో కాస్ట్ లీ తేనె. టర్కీలోని ఓ గుహలో మాత్రమే లభ్యమవుతోంది. కేజీ తేనె సుమారు రూ. 9 లక్షలు.
వరల్డ్ లో రెండో ఖరీదైన తేనె. ఇది ఇజ్రాయిలెల్ మాత్రమే లభిస్తుంది. ఈ హానీ కాస్ట్ సుమారు రూ.39 వేలు.
ఈ తేనె యెమెన్ దేశానికి చెందినది. ప్రపంచంలో మూడో కాస్ట్ లీ హానీ. తేనెటీగలు సిద్ర్ చెట్టు నుండి తయారు చేస్తాయి. దీని ఖరీదు సుమారు 26వేలు.
ఇది రష్యాలో తయారు చేయబడుతుంది. తేనెటీగలు లిండెన్ పువ్వు నుండి హానీని తయారు చేస్తాయి. దీని ఖరీదు సుమారు రూ.19 వేలు.
ఇది ఫ్రాన్స్‌లోని పారిస్‌లో దొరుకుతుంది. ఈ తేనె కాస్ట్ సుమారు రూ.12 వేలు.