Mens Tips For Beard | యష్‌లా గడ్డం పెంచాలి అని ఉంటే పెంచేయోచ్చు. కానీ రాకిభాయ్ లుక్ కోసం మీరు కొంచెం కష్టపడాలి. ఎందుకంటే గడ్డం ఊరికే రాదు. నల్లగా నిగనిగలాడే గడ్డం కావాలంటే.. చాలా ప్రేమగా పెంచాలి భాయ్..అప్పుడే You Can become Rocky Bhai.యష్ లా గుబురు గడ్డం పెంచాలి అంటే ఈ చిట్కాలు పాటించండి
నిజానికి గడ్డం పెంచడానికి చాలా మంది ఎక్కువగా షేవింగ్ చేయాలి అనుకుంటారు. ఇలా ఎక్కువ సార్లు షేవింగ్ చేయడం వల్ల చర్మం రఫ్ అవుతుంది. (Photo Source: twitter)
ఇంట్లోనే ఒక లోషన్ తయారు చేసుకోవాలి. దాని కోసం ఆలివ్ ఆయిల్‌లో యూకలిప్టస్ ఆయిల్ కలపాలి. దాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి (Photo Source: twitter)
గడ్డంపై అప్లై చేయడానికి ఒక పేస్టును కూడా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవాల ఆకులను పేస్టులా చేసి ఉసరి నూనెతో మిక్స్ చేయాలి. దాన్ని గడ్డానికి అప్లై చేసి తరువాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి (Photo Source: twitter)
కొబ్బరి నూనెకు రోజ్ బేరీ నూనె కలిపి గడ్డానికి అప్లై చేయాలి. (Photo Source: twitter)
ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్‌లో రెండు చెంచాల నిమ్మరసాన్ని కలిపి గడ్డానికి అప్లై చేయాలి. కొంత సమయం తరువాత కడిగేయాలి.
వీటితో పాటు ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. (Photo Source: twitter)
టెన్షన్ లేదా ఒత్తిడి వాతావరణం నుంచి దూరంగా ఉండాలి. ఈ చిట్కాలు పాటిస్తే గుబురు గడ్డంతో పాటు ఫ్యాషన్ లుక్ మీ సొంతం అవుతుంది. (Photo Source: twitter)