Ileana DCruz Bikini Photos: బికినీలో అందాల జాతర.. అందాలన్నీ కనిపించేలా ఇలియానా హాట్ ట్రీట్!

Ileana DCruz Bikini Photos: ఈ మధ్య కాలంలో ఇలియానా డిక్రూజ్ సినిమాలకు దూరమైంది. అయితేనేమి అప్పుడప్పుడూ తన అందాల ఆరబోతతో అభిమానులను అలరించడానికి చూస్తోంది. తాజాగా ఇలియానా షేర్ చేసిన బికినీ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ వివరాలు 

  • Oct 06, 2022, 10:13 AM IST
1 /5

దేవదాసు సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. 

2 /5

మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఇలియానా అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. 

3 /5

టాలీవుడ్లో మంచి ఫామ్లో ఉండగానే ఆమె బాలీవుడ్ మీద కన్నేసి అక్కడ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించింది. అయితే అది బెడిసి కొట్టింది. 

4 /5

వరుస ఫ్లాపులు ఎదురవుతున్న సమయంలోనే ఆమె ప్రేమలో కూడా విఫలం కావడంతో బాగా కుంగిపోయింది. మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ అవేవీ ఆమెకు కలిసి రావడం లేదు. 

5 /5

అందుకే ఈ మధ్య ఇలియానా అందాలు ఆరబోసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటో షూట్ కాకరేపుతోంది. ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.