Anchor Sowmya Rao: నీలి రంగు చీరలో మైమరిపించిన యాంకర్ సౌమ్యరావు.. నాభి అందాలతో గాలం

Jabardasth Sowmya Rao Latest Pics: యాంకర్ సౌమ్యరావు నీలి రంగు చీరలో మైమరిపించింది. పైట చాటున నాభి అందాలతో అలరించింది. సోషల్ మీడియాలో ఫొటోషూట్స్‌తో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది ఈ భామ. 
 

  • Sep 03, 2023, 23:28 PM IST
1 /5

యాంకర్ అనసూయ ప్లేస్‌లో జబర్దస్త్‌కు ఎంట్రీ ఇచ్చింది సౌమ్యరావు. తనదైన శైలిలో యాంకరింగ్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.   

2 /5

కర్ణాటకలోని శివమొగ్గలో పుట్టిన సౌమ్య రావు.. ఓ వైపు చదువుకుంటునే.. కన్నడు న్యూస్ ఛానెల్‌లో న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసింది.   

3 /5

తరువాత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చి.. తరువాత పలు సీరియల్స్‌ యాక్ట్ చేసింది.  

4 /5

గతేడాది యాంకర్ అనసూయ జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పగా.. చాలా మంది ఆ ప్లేస్‌ కోసం పోటీపడ్డారు. చివరకు సౌమ్యరావు ఆ ఛాన్స్ కొట్టేసింది.   

5 /5

బుల్లితెర ఆడియన్స్‌ను మెపిస్తునే.. సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్‌తో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ లుక్కేయండి.