Lucky Rasi Phalalu: మౌని అమావాస్య మహా యోగం.. ఈ రాశులవారు నిరుపేదలైన ధనవంతులు కాబోతున్నారు!

Mauni Amavasya Lucky Rasi Phalalu: మౌని అమావాస్య (Mauni Amavasya 2025) రోజున ఎంతో శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 
 

Mauni Amavasya Rasi Phalalu: ఈ ఏడాది మౌని అమావాస్య (Mauni Amavasya 2025) జనవరి 29వ తేదిన వచ్చింది. హిందూ సంప్రదాయం ప్రకారం, ఈ అమావాస్య రోజు దేవత మూర్తులను ఆరాధించడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అమావాస్య రోజున ఎంతో శక్తివంతమైన శుభ యోగం ఏర్పడబోతోంది. ఈ యోగ ప్రభావం వల్ల ఏయే రాశులు ప్రభావితమవుతాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
 

 

1 /6

మౌని అమావాస్య రోజున మోస్ట్ పవర్‌ఫుల్‌ త్రివేణి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అలాగే కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.     

2 /6

త్రివేణి యోగం వల్ల మకర రాశివారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేక మార్పులు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే పనుల్లో పురోగతి లభించడమే.. అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.    

3 /6

మకర రాశివారికి జీవితంలో సానుకూల మార్పులు కూడా విపరీతంగా వస్తాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.     

4 /6

త్రివేణి యోగం కారణంగా తులారాశి వారికి విశేష లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి జీవితంలో భౌతిక ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఆస్తులు కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి.  వీరికి భౌతిక ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.    

5 /6

తులారాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కుంటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరు కొత్త ఇండ్లు, ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి తల్లితో ఆనుభం కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.   

6 /6

శక్తివంతమైన త్రివేణి యోగం ఏర్పడడం వల్ల వృషభ రాశివారికి మతపరమైన విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కోరికలు కూడా నెరవేరే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.