SSMB29 herione:
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ప్రముఖ బాలేవది హీరోయిన్ నటించబోతోంది.. అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఏఐ ఉపయోగించి మహేష్ రాజమౌళితో..దీపిక ఉన్నట్టు ఫోటోలు షేర్ చేశారు నెటిజన్స్. పూర్తి వివరాలకు..వెళితే
టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ కాంబినేషన్ గా ఉన్న.. చిత్రం SSMB -29. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన మేకోవేర్ నే మార్చుకోవడం కూడా జరిగింది..
కానీ హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికే ఎన్నో.. రకాల రూమర్స్ వినిపించాయి. ఇటీవల గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా నటించబోతున్నట్లు రూమర్స్ వినిపించాయి.
అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో స్టార్.. హీరోయిన్ గా భారీ క్రేజీ సంపాదించుకున్న దీపికా పదుకొనే నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఏ ఐ ఫొటోస్.. కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా దీపికా పదుకొనేను తీసుకోవడానికి కారణం బాలీవుడ్ లో మార్కెట్ భారీగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈమెను తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఈ ఏ ఐ ఫోటోలలో రాజమౌళి, మహేష్ బాబు మధ్యలో దీపికా పదుకొనే ఒక ఫోటో ఉండగా మరొక ఫోటోలు క్యూట్ జంటగా మహేష్ బాబు దీపికా పదుకొనే కనిపిస్తూ ఉన్నారు. మరి మొత్తానికి వచ్చే ఏడాది అయినా SSMB -29 చిత్రం గురించి ఏదైనా అప్డేట్ తెలియజేస్తారేమో రాజమౌళి చూడాలి మరి.
ప్రస్తుతం అయితే ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారడంతో అభిమానులు తెగ లైక్స్ కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.