Mehreen Kaur: ఒళ్లును విల్లుగా మార్చిన మెహ్రీన్.. యోగాసనాలతో మరోసారి రచ్చ లేపిన భామ..

Mehreen Kaur: కొంత మందికి ఎంత గ్లామర్, యాక్టింగ్ ఉన్న లక్ కలిసి రాదు. అలాంటి భామల్లో మెహ్రీన్ కౌర్ ఒకరు. ఈ భామ ఖాతాలో హిట్స్ ఉన్నా.. అందుకు తగ్గ అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. తాజాగా ఈ భామ ఒళ్లును విల్లులా మార్చి చేస్తోన్న యోగాసనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Feb 15, 2024, 15:23 PM IST
1 /5

నాని హీరోగా నటించిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' మూవీతో హీరోయిన్‌గా పరిచయం.

2 /5

తొలి సినిమాతోనే హిట్ అందుకున్న మెహ్రీన్..

3 /5

ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'రాజా ది గ్రేట్' మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

4 /5

ఇక ఎఫ్ 2 మూవీలో హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ మెహ్రీన్ చేసిన అల్లరిని ఎవరు మరిచిపోలేదు.

5 /5

సక్సెస్ ఉన్న సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తు ఉంది మెహ్రీన్ కౌర్.