బంధాల్లో ఎక్కువగా ఏరోజు బ్రేకప్ అవుతాయో తెలుసుకుందాం.
ఏ బంధం తెగినా అది బాధను మిగుల్చుతుంది. బయటపడకపోయినా.. అది లోలోపలే తొలుస్తుంది. ప్రేమించే వ్యక్తులకు దూరం అయితే ఆ బాధ వర్ణణాతీతం
ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఒక్కరి వద్ద మాత్రమే మిగిలిపోవడం కూడా బాధకు కారణం అవుతుంది.
ఇలా బంధాలపై పరిశోధన నిర్వహించిన ఒక పరిశోధకులు టీమ్ ఒక విషయాన్ని గమనించింది.
ఎక్కువ మంది వారంలో ఒకేరోజు బ్రేకప్ చేయాలని నిర్ణయించారు.
దాంతో పాటు ఈ రోజే ఎక్కువ మంది బ్రేకప్ చెప్పేస్తారట. మొత్తం బ్రేకప్స్లో శుక్రవారం రోజే ఎక్కువమంది విడిపోతారట.
మొత్తం బ్రేకప్స్లో 75 శాతం మంది ఈ రోజే విడిపోతున్నారట.అందుకే శుక్రవారం రోజు కోపతాపాలకు దూరంగా ఉండాలి అని చెబుతున్నారు నిపుణులు.