Neha Sharma Pics: నేహా శర్మ బర్త్ డే స్పెషల్.. చిరుత భామ రేర్ హాట్ ఫొటోస్ చూసేయండి!

Actress Neha Sharma  Hot Pictures Goes Viral on Birthday. నేహా శర్మ సోమవారంతో 35వ పడిలోకి అడుగుపెడుతున్నారు. బర్త్ డే సందర్భంగా నేహా రేర్ హాట్ ఫొటోస్ ఓసారి చూద్దాం.
 

1 /6

నేహా శర్మ సోమవారంతో 35వ పడిలోకి అడుగుపెడుతున్నారు. బర్త్ డే సందర్భంగా నేహా రేర్ హాట్ ఫొటోస్ ఓసారి చూద్దాం. చిరుత భామ అందాలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే.   

2 /6

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాల ఫోజులతో కుర్రాళ్ల మతులు పోగొడుతారు. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.  

3 /6

కుర్రాడు మూవీ అనంతరం టాలీవుడ్​లో పలు సినిమాలు చేసినా.. తగినంత గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్​కి వెళ్లి వరుసగా సినిమాలు చేశారు. మధ్యలో షార్ట్​ఫిల్మ్, ఇతర భాషలోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు.   

4 /6

వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' సినిమాతో నేహా శర్మ టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యారు. ఆ సినిమాలో కూడా నేహా నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

5 /6

మెగా హీరో రామ్‌ చరణ్‌ డెబ్యూ మూవీ 'చిరుత'తో నేహా శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే నేహా అందాలతో ఆకట్టుకున్నారు.   

6 /6

1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించారు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు.