Nitya Menen: మరో వివాదంలో నిత్య మీనన్.. ఏకంగా దేవుడిపైన వివాదస్పద వ్యాఖ్యలు.. మ్యాటర్ ఏంటంటే..?

Nitya menen controversy: నిత్య మీనన్ ఇటీవల చెన్నైలో ఒక ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.

1 /6

నిత్య మీనన్ ఇటీవల ఎక్కువగా వివాదస్పద అంశాలతో వార్తలతో ఉంటున్నారు. ఇటీవల నిత్యామీనన్.. ఇటీవల చెన్నైలో..‘కాదలిక్క నేరమిల్లై’ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె అక్కడ రచ్చ చేశారు.  

2 /6

ఒక రిపోర్టర్ ఆమెతో కరచాలనంచేసేందుకు ప్రయత్నించాడు. కానీ తన హెల్త్ బాగాలేదని.. జలుబు, వైరస్ అంటూ ఏదేదో మాట్లాడింది. కానీ ఆతర్వాత ఆ సినిమా హీరో జయం రవికి, దర్శకుడు మిష్కిన్ ను కిస్.. ముద్దులు హగ్గులు ఇచ్చింది.  

3 /6

ఈ ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. అభిమాని కరచాలనం అడిగితే ఇవ్వలేదు కానీ మూవీ టీమ్ కు మాత్రం హగ్గులు, ముద్దులు ఇచ్చిందని సోషల్ మీడియాలో ఏకీపారేశారు.  

4 /6

ఇది చల్లారక ముందే నటి నిత్యామీనన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నటి నిత్యమీనన్.. చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్ కు అటెండ్ అయ్యేందుకు వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ.. ఇటీవల తనకు వచ్చిన జాతీయ అవార్డు అనేది దేవుడు ఇచ్చిన  లంచమంటూ బాంబు పేల్చారు.  

5 /6

తనకు నటన అంటే అస్సలు ఇష్టంలేదని..చిన్నప్పుడు తన ఇంట్లో వాళ్లుఫోర్స్ చేస్తే సినిమాల్లోకి వచ్చానని చెప్పారు. అంతే కాకుండా.. వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ అవ్వడం తనకల అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా.. నటిగా ఉండటం వల్ల తన ఫ్రీడమ్ అంతా కోల్పోయానని అన్నారు.  

6 /6

ఇప్పుడు నేషనల్ అవార్డు వల్ల సినిమాల నుంచి దూరంగా వెళ్లకుండా.. అయిపోయానని.. ఇంట్లో వాళ్లకు చెబితే నీకు నచ్చింది చేయమని అంటున్నారని నిత్యమీనన్ అన్నారు. దీంతో ప్రస్తుతం నిత్యమీనన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేవుడు లంచం ఇచ్చాననడం, నటనపైన ఏ మాత్రం గౌరవం కూడా లేకుండా మాట్లాడటం ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. దీంతో నెటిజన్లు నిత్యామీనన్ వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు.