PM Modi: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు , సినీ ప్రముఖలు హాజరయ్యారు.
Happy Sankranti 2025: హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో సంక్రాంతి పండగ ఒకటి.. ఈ పండగ రోజు ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉంటారు. పిండి వంటలతో, బసవన్న ఆటలతో మొదలయ్యే ఈ పండగ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. మీ మేలుకోరే వారికి ఇలా శుభాకాంక్షలను తెలియజేయండి.
Bhogi Wishes In Telugu 2025: భోగి అంటే సంక్రాంతి పండుగ ప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో చాలా వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సాధారణంగా జనవరి 13 జరుపుకుంటారు. భోగి రోజున పాత వస్తువులను, చెత్తను మంటలో వేసి దహనం చేస్తారు. దీని వల్ల పాత సంవత్సరం చెడు సంఘటనలు కాలిపోయి, కొత్త సంవత్సరం శుభప్రదంగా ఉంటుందని నమ్మకం.
భోగి రోజున కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇది కొత్త సంవత్సరానికి శుభప్రదమైన ప్రారంభంగా భావిస్తారు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి, రంగులు వేసి, అలంకరించడం ఆచారం. ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఒక మార్గం. ఈ
Makar Sankranti 2025 Lucky Zodiac Signs: జనవరి 14న సూర్యుడు ఎంతో ప్రాముఖ్యత కలిగి మకర రాశిలోకి ప్రవేశించబోతోంది. దీని కారణంగా ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు పొందండి. అలాగే ఆరోగ్య కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
Sankranti 2024 Mobile Offers: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ యాపిల్ మొబైల్స్ పై ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాపిల్ ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే రూ. 11,099కే పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Sankranthi Celebrations: తెలుగువారి తొలి పండుగ సంక్రాంతి. అయితే ఇది కేవలం తెలుగువారి పండుగ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ. మరి ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..
Makar Sankranti Food Items: నూతన సంవత్సరం ప్రతి ఏడాది వచ్చే హిందువు పండుగలో మకర సంక్రాంతి ఒకటి. ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున భోగి మంటలు, రంగురంగుల గాలిపటాలు అలాగే వివిధ సాంప్రదాయ వంటకాలు వండుతారు. అయితే ముఖ్యంగా ఈ రోజున తయారు చేసే స్పెషల్ వంటకాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Makar Sankranti Rules: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15వ తేదీన వచ్చింది. ఈరోజు నదీ స్నానం చేసి దానం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో చాలామంది కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. వీటిని ఈ పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు..
Makar Sankranti 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంక్రాంతి పురుషుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.. అందుకే ఉగాది పంచాంగ శ్రవణంలో పదే పదే ఆయన పేరును ప్రస్తావిస్తూ ఉంటారు. ఇంతకీ సంక్రాంతి పురుషుడికి మకర సంక్రాంతి పండగకి ఏమైనా సంబంధం ఉందా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Transit 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. ఈ గ్రహాల గోచారం వివిధ రాశుల జాతకాన్ని నిర్ణయిస్తుంటాయి. కొందరిపై అనుకూలంగా, మరి కొందరికి ప్రతికూలంగా ఉండనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Surya Gochar 2023: సూర్యుడు, శని గ్రహాలు మకర రాశిలో ఉండడం వల్ల పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో త్రికోణ గృహి అధిపతి రాజయోగం కూడా ఏర్పడడంతో ఈ కింది రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు.
Makar Sankranti 2023: సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు రెడీ అయ్యారు. పట్ణణాల్లో నివసిస్తున్న వారు పల్లెలకు పయణమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న సంక్రాంతిని ఒక్కో రాష్ట్రంలో ఒక్క విధంగా జరుపుకుంటారు. ఏ రాష్ట్రంలో ఎలా నిర్వహిస్తారో తెలుసుకోండి.
Happy Pongal 2023: సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరంలో వచ్చే మొదటి పండగ. అందుకే హిందువులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ రోజూ ఎలాంటి పనులు చేయడం వల్ల మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Mauni Amavasya 2023 Date: మాఘమాసంలో వచ్చే మాఘ అమావాస్య రోజున పలు రకాల జాగ్రత్తలు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజూ దాన కార్యక్రమాలు చేయడం వల్ల జీవితంలో చాలా రకాల మార్పులు జరుగుతాయి.
Makar Sankranti 2023, Donate These Things for happiness and prosperity. మకర సంక్రాంతి నాడు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
Viral news: గోదారోళ్లు ఆతిథ్యానికి మారుపేరు. పండుగకు అల్లుడు వస్తున్నాడంటే..మర్యాదలు మూమూలుగా ఉండవు. అయితే ఇంకా ఇంటి అల్లుడు కాకుండానే సంక్రాంతి అంటే ఏంటో చూపించారు అత్తింటివారు. రికార్డుస్థాయిలో వంటకాలను వడ్డించి అల్లుడికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు.
తెలుగు లోగిళ్లలో అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందిన ఆనందంతో ...జరుపుకునే అద్భుత పండుగ. మూడ్రోజుల పాటు జరిగే పండుగలో తొలిరోజు జరిగేది భోగిపళ్ల పండుగ భోగిమంటలు..తెలుగింట జరిగిన భోగిమంటల సంబరాలు చూద్దామా..
Makar Sankranti 2021: Places Where It Is Celebrated With Zeal: సూర్యుడిని సూర్యభగవానుడు అని పూజిస్తారు. సమస్త జీవకోటికి ఆధారం సూర్యుడు. సూర్యుడు ఏదైనా రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ప్రతి ఏడాది మనకు 12 సంక్రాంతులు వస్తాయి. అయితే మకర రాశిలోకి సూర్యడు ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.