Pregnancy Signs in Telugu: మొదటి నెలలో ఈ లక్షణాలుంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టే, నో టెస్ట్

మహిళలు గర్భం దాల్చారా లేదా అనేది ప్రెగ్నెన్సీ పరీక్ష కంటే ముందే తెలుసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ మొదటి నెలలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కన్పిస్తాయి. వీటి ద్వారా ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది తేలిపోతుంది. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.

Pregnancy Signs in Telugu: మహిళలు గర్భం దాల్చారా లేదా అనేది ప్రెగ్నెన్సీ పరీక్ష కంటే ముందే తెలుసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ మొదటి నెలలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కన్పిస్తాయి. వీటి ద్వారా ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది తేలిపోతుంది. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.

1 /8

మొదటి నెలలో ఎలా తెలుసుకోవడం ప్రెగ్నెన్సీ లక్షణాలు ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండవు. వేర్వేరుగా ఉండవచ్చు. మీ శరీరంలో కొన్ని మార్పులు కన్పించవచ్చు. కొన్ని లక్షణాలు కన్పిస్తాయి.

2 /8

బ్రెస్ట్‌లో మార్పు ప్రెగ్నెన్సీ మొదటి నెల నుంచే బ్రెస్ట్‌లో మార్పు కన్పిస్తుంది. బ్రెస్ట్ కొద్ది కొద్దిగా నొప్పి ఉంటుంది. సైజ్ కూడా మారుతుంది

3 /8

వేర్వేరు పదార్ధాలు తినాలనే కోరిక ప్రెగ్నెన్సీ ఉంటే మహిళలకు ఏదో ఒకటి అంటే వేర్వేరు రుచులతో పదార్ధాలు తినాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ మహిళల్లో పోషక విలువల కొరత ఉంటుంది. 

4 /8

వాంతులు మొదటి సారి ప్రెగ్నెన్సీ అయితే మొదటి నెల నుంచే వాంతులు ఉండవచ్చు. ఈ లక్షణాలు కన్పిస్తే ప్రెగ్నెన్సీ అని అనుమానించవచ్చు. ప్రత్యేకించి ఉదయం లేవగానే ఈ లక్షణాలు ఉంటాయి. 

5 /8

మూడ్ స్వింగ్ ప్రెగ్నెన్సీ కారణంగా హార్మోన్స్ ఛేంజ్ ఉంటుంది. దాంతో మూడ్ స్వింగ్ అవుతుంటుంది. ఉదాసీనంగా ఉండవచ్చు. అకారణంగా మీ ఫీలింగ్స్ మారవచ్చు. 

6 /8

మూత్రంలో మంట మొదటి నెల ప్రెగ్నెన్సీలో యూరిన్‌కు వెళ్లినప్పుడు మంటగా ఉంటుంది. ఇంకొంతమందికి తరచూ యూరిన్ వస్తుంటుంది. ఇది ప్రెగ్నెన్సీ మొదటి లక్షణం

7 /8

ప్రెగ్నెన్సీ నిర్దారణ ఈ పై లక్షణాలు కన్పిస్తే కచ్చితంగా ప్రెగ్నెన్సీ అని నిర్ధారణ చేయవచ్చు. ముఖంపై ప్రత్యేక నిగారింపు కూడా కన్పిస్తుంది

8 /8

నో పీరియడ్స్ ప్రెగ్నెంట్ అయితే కచ్చితంగా పీరియడ్స్ ఉండవు. ఇదే ప్రధాన లక్షణం. పీరియడ్ మిస్ అయిందంటే అదే అనుమానం.