Anchor Anasuya: అందానికే అసూయ పుట్టేలా అనసూయ.. శారీలో బ్యూటీఫుల్ లుక్స్

Anasuya Latest Pics: అనసూయ వరుస ఫొటో షూట్స్‌తో నెట్టింట గ్లామర్ ట్రీట్‌తో అభిమానులను అలరిస్తోంది. బుల్లితెరకు దూరమైనా.. వెండితెరపై మెప్పిస్తునే.. నిత్యం సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్‌తో సందడి చేస్తోంది. తాజాగా చీరకట్టులో అనసూయ అదిరిపోయే ఫొటోషూట్ చేసింది.
 

  • Oct 20, 2023, 01:21 AM IST
1 /5

రంగస్థలంలో రంగమ్మ పాత్రతో అనసూయకు భారీ క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్‌తో సినిమా ఆఫర్లు క్యూకట్టాయి.  

2 /5

పుష్ప మూవీ అనసూయకు మరింత పేరు తీసుకువచ్చింది. పార్ట్-2లో అనసూయ పాత్రకు మరింత స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది.  

3 /5

రీసెంట్‌గా పెద్దకాపులో నటించింది అనసూయ. తన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటేనే సినిమాలకు ఒకే చెబుతోంది.  

4 /5

ఇక అనసూయ తాజాగా షేర్ చేసిన శారీ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

5 /5

అభిమానులు కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. బ్యూటీఫుల్ అంటూ అనసూయను పొగిడేస్తున్నారు.