Rahu Lucky Zodiac Sign In Telugu: రాహువుకు ఎంతో ఇష్టమైన రాశుల్లో వృశ్చిక రాశితో పాటు మరికొన్ని రాశులున్నాయి. ఈ రాశులవారు ఎలాంటి పనులు చేసిన ఊహించని లాభాలు పొందుతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి.
Rahu Lucky Zodiac Sign In Telugu: రాహువు గ్రహాన్ని కీడు గ్రహంగా చెప్పుకుంటారు. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై కీడు ప్రభావం పడుతుందని భావిస్తారు. నిజానికి కొన్ని సార్లు కీడు గ్రహమే సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులవారికి అదృష్టాన్ని అందిస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రాశుల్లో జన్మించిన వ్యక్తులకు రాహువు గ్రహం అంటే చాలా ఇష్టమట.. ఈ రాశులవారు ఎలాంటి పనులు చేసిన ఊహించని లాభాలు కలుగుతాయట.
రాహువుకు అత్యంత ఇష్టమైన రాశుల్లో సింహ రాశితో పాటు మరికొన్ని రాశులు ఉంటాయి. ఈ రాశులవారు ఎలాంటి పనులు చేసిన ఊహించని విజయాలు సాధిస్తారు. అలాగే ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
రాహువు గ్రహానికి అత్యంత ఇష్టమైన రాశుల్లో సింహ రాశి మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే రాహువు అనుగ్రహం వల్ల సింహ రాశివారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా సుభంగా దూరమవుతాయి.
ముఖ్యంగా సింహ రాశివారికి అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే వాపులు కూడా తగ్గుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక సమస్యల నుంచి కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని జ్యోతష్యులు తెలుపుతున్నారు.
రాహువుకి ఎంతో ఇష్టమైన రాశుల్లో వృశ్చిక రాశి ఒకటి.. ఈ రాశి వారికి బోలెడు ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి రాహువు ఆశీస్సులు లభించి.. జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
వృశ్చిక రాశివారికి జీవితంలో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది. అలాగే ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు కూడా విస్తరించే ఛాన్స్ కూడా ఉంది.