Rashi Singh: బ్లాక్ డ్రెస్ ఇన్నర్ వేర్ లో రాశి సింగ్ పరువాల విందు..

Rashi Singh: రాశి సింగ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర కథానాయిక అయ్యే లక్షణాలున్నాయి. తెలుగులో చేసినవి కొన్ని చిత్రాలైనా..తన అంద చందాలతో మెస్మరైజ్ చేస్తోంది. తెలుగులో'శశి', 'భూతద్దం భాస్కర్ నారాయణ'వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. 

1 /5

అట్రాక్ట్ చేసే గ్లామర్,  ఆకట్టుకునే నటన ఉన్న సరైన బ్రేక్ రావడం లేదు ఈ అమ్మడికి. తెలుగులో  ఆది సాయికుమార్ హీరోగా నటించిన 'శశి' మూవీతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. ఈ మూవీ  థియేట్రికల్ కంటే ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

2 /5

ఆ తర్వాత సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ప్రేమ్ కుమార్' సినిమాలో రాశి సింగ్ యాక్టింగ్ కు  మంచి మార్కులే పడ్డాయి.

3 /5

ఈ ఇయర్ 'భూతద్దం భాస్కర్ నారాయణ' మూవీలో తన నటనతో మెప్పించింది. కేవలం నటన మాత్రమే కాదు.. తన గ్లామర్‌తో వరుస ఛాన్సులను దక్కించుకుంటుంది.

4 /5

కేవలం సినిమాలు మాత్రమే కాదు.. తెలుగులో 'పాపం పసివాడు' వంటి టీవీ సిరీస్‌లో నటించింది రాశి సింగ్.

5 /5

తెలుగులో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది  రాశి సింగ్. అందుకే వరుస ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది.