Shani Dev Blessings: శని అరుదైన అనుగ్రహం ఎఫెక్ట్‌.. వారేవా ఏం చేసి డబ్బే, డబ్బు.. లక్కీ రాశులు ఇవే!


Shani Dev Blessings: శని జయంతి రోజు ఈ కింది రాశులవారు ప్రత్యేకమైన శని పూజ చేయడం వల్ల విశేష లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. 
 

Shani Dev Blessings Effect: జ్యోతిష్య శాస్త్రంలో న్యాయ దేవుడిగా పిలిచే  శనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. శని కర్మలను బట్టి కూడా ఫలితాలు ఇస్తాడు. నిజాయితో జీవించేవారికి శనిగ్రహం ఎల్లప్పుడు అనుగ్రహం చూపిస్తాడు. అంతేకాకుండా జాతకంలో శని గ్రహం శుభస్థానంలో ఉన్నవారికి ఎలాంటి పనులు చేసిన విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా విపరీతమైన డబ్బు కూడా పొందుతారు. 
 

1 /6

ఇప్పటికే ఏలినాటి శనితో బాధపడుతున్నవారు శని జయంతి రోజు ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా దుష్ప్రభావాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

2 /6

హిందూ క్యాలెండర్‌ ప్రకారం, శని జయంతి సంవత్సరానికి రెండు సార్లు వస్తుంది.  వైశాఖ అమావాస్య రోజు ఒక సారి ఈ జయంతి జరుపుకుంటే.. జైష్ఠ అమావాస్య రోజున మరో సారి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

3 /6

జ్యేష్ఠ మాసంలో జూన్ 6న తేదిన ఇప్పటికే శని జయంతి వచ్చింది. అయితే ఈ రోజున శని దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేసి కొన్ని రాశులవారికి వచ్చే సంవత్సరం వరకు ఊహించని లాభాలు కలుగుతాయి.   

4 /6

మిథున రాశివారికి శని జయంతి రోజు ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల ఏడాది మొత్తం ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఆధ్యాత్మికత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెరుగుతుంది. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంటారు. 

5 /6

కుంభ రాశివారికి వచ్చే ఏడాది వరకు అనుగ్రహం లభిస్తుంది. వీరికి జీవితంలో ఆనందతో పాటు అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

6 /6

మేషరాశి వారికి శని అనుగ్రహం కూడా లభించి విపరీతంగా డబ్బును పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి పుట్టివారికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే అప్పులు కూడా సులభంగా తొలగిపోతాయి.