Shirley Setia Photos: బీచ్ ఒడ్డున పొట్టి గౌనులో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్

 షిర్లీ సేఠియా తెలుగులో కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో పరిచయం అయింది, ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు సినిమాలు కరువయ్యాయి. దీంతో ఆమె హాట్ షో మీద దృష్టి పెట్టింది, ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి. 
  • Feb 17, 2023, 18:14 PM IST

Shalini Pandey Sizzling Photoshoot: షిర్లీ సేఠియా తెలుగులో కృష్ణ వ్రింద విహారి అనే సినిమాతో పరిచయం అయింది, ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు సినిమాలు కరువయ్యాయి. దీంతో ఆమె హాట్ షో మీద దృష్టి పెట్టింది, ఇంకెందుకు మీరు కూడా చూసేయండి మరి. 

1 /5

న్యూజిలాండ్‌కు చెందిన షిర్లీ సేఠియా సింగర్ గా మాంచి ఫెమస్. తరువాత నటన మీద కూడా దృష్టి పెట్టిన ఆమె నటిగా కూడా రాణిస్తోంది.       

2 /5

బాలీవుడ్‌లో మస్కా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది షిర్లీ సేఠియా. ఆ తరువాత నాగ శౌర్య 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది షిర్లీ సేఠియా.    

3 /5

ఇక 2020లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'మస్కా' సినిమా షిర్లీ సేఠియాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత నికమ్మ' అనే హిందీ సినిమాతో షిర్లీ సేఠియా మొదటిసారిగా బిగ్ స్క్రీన్ పై కనిపించింది.     

4 /5

సబ్బిన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ‘నికమ్మ’ సినిమాలో ఆమె నటించడంతో పాటు 'తేరే బిన్ క్యా' అనే పాటను కూడా పాడింది షిర్లీ సేఠియా.     

5 /5

ఆ తరువాత షిర్లీ సేఠియా తెలుగులో 'కృష్ణ వ్రింద విహారి'తో ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో ఆమె అందాల ఆరబోతకు దిగింది.