Nora Fatehi Photos : నోరా భారీ అందాలు చూస్తే నోరెళ్ల బెట్టేయాల్సిందే.. ఫోటోలు వైరల్

Nora Fatehi Photoshoot బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ నోరా ఫతేహి తాజాగా తన అందాల ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన భారీ అందాలను చూపిస్తూ నోరా చేసిన ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Feb 17, 2023, 18:05 PM IST
1 /5

నోరా ఫతేహి సినిమాల కంటే కాంట్రవర్సీలతో ఫేమస్ అయింది. ఐటం సాంగ్స్‌, సుఖేష్ చంద్రశేఖర్ ఇష్యూతోనే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది.

2 /5

బాహుబలి సినిమాలో మనోహరి అంటూ అందాలను ఆరబోసింది నోరా ఫతేహి. ఆ పాటతో సౌత్‌లోనూ నోరా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

3 /5

ఇక సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ ఇష్యూ, కోట్లు విలువైన బహుమతులు ఇవ్వడంతో నోరా ఫతేహి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కేసింది.

4 /5

థాంక్ గాడ్, స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ వంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక హరి హర వీర మల్లు వంటి సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.

5 /5

నోరా ఫతేహి సోషల్ మీడియాలో చేస్తోన్న అందాల ప్రదర్శనకు అంతా ఫిదా అవుతున్నారు. భారీ అందాలను ప్రదర్శిస్తూ మంటలు పెట్టేస్తోంది.