Wives on Rent: ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అద్దెకు భార్యలు లభిస్తారంటే ఆశ్చర్యంగా ఉందా..కానీ ముమ్మాటికీ ఇది నిజం. ఇక్కడ డబ్బులిస్తే చాలు భార్యలుగా మారిపోతారు అమ్మాయిలు. కొన్ని ప్రాంతాల్లో ఇది పూర్తిగా బిజినెస్‌గా మారిపోయింది.
Wives on Rent: మహిళలు దీనిని ఆదాయ మార్గంగా చేసుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఏ మేట్రిమోనియల్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేమెంట్ చేస్తే చాలు పెళ్లయిపోతుంది
లీగల్ సర్వీసెస్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఈ రిపోర్ట్ ప్రకారం థాయ్‌లాండ్‌లో మహిళలకు వేలం వేస్తారు. 8 నుంచి 15 ఏళ్ల కన్యలకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ మహిళలకు 15 వేల నుంచి 25 వేల వరకూ డబ్బులిస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే 2 లక్షలు కూడా చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ఒప్పందం కూడా సంతకాలు చేసుకుంటారు. ఆ తరువాత అవసరం అనుకుంటే ఈ ఒప్పందం పొడిగించుకోవచ్చు.
15 సార్లు పెళ్లి చేసుకున్న మహిళ ఇలాంటి పెళ్లిళ్లను ప్లెజర్ మ్యారేజ్ అంటారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్‌లో ప్రచురిత కధనం ప్రకారం ఈ పద్థతి వల్ల పర్యాటకం పెరుగుతుంది. ఓ మహిళ 17 ఏళ్ల వయస్సు నుంచి ఈ వృత్తిలో ఉండి 15 సార్లు పెళ్లి చేసుకుంది.
40 వేల నుంచి 80 వేలకు బార్యలు ఈ షార్ట్ టర్మ్ పెళ్లిళ్లు చేయించే ఏజెంట్లు వధువు డబ్బుల్లో సగం ఉంచుకుంటాడు. ఆ అమ్మాయికి మాత్రం సగమే ఇస్తాడు. అది 40 వేల నుంచి 80 వేల వరకు ఉంటుంది. థాయ్‌లాండ్‌లో కూడా ఈ పద్ధతి ఉంది. ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో భార్యలు లభిస్తారు. దీనికోసం 15 వేల నుంచి 25 వేల రూపాయలు చెల్లించాలి. ఇదొక వ్యాపారంలా కొనసాగుతుంది.
చిత్ర విచిత్రమైన పద్ధతులు ఇండోనేషియాలోని కోటా బంగా అనే హిల్ స్టేషన్‌కు వచ్చే పర్యాటకులకు ఏజెన్సీల ద్వారా గ్రామీణ మహిళల్ని కలిసే అవకాశం కల్పిస్తారు. డబ్బు లావాదేవీల తరువాత ఇరువురికి చిన్న పెళ్లిలా జరిపిస్తారు. ఆ మనిషి ఇచ్చిన ట్రిప్ పూర్తయ్యేంత వరకూ ఈ పెళ్లి నిలుస్తుంది. ఆ పర్యాటకుడు అక్కడి నుంచి వెళ్లిపోగానే బంధం కూడా పూర్తవుతుంది.
సాంప్రదాయ భార్యలు దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం ఇండోనేషియాలోని గ్రామీణ ప్రాంతాల్లో టూరిస్టులకు కొన్ని రోజుల కోసం భార్యలు లభిస్తారు. పశ్చిమ ఇండోనేషియాలోని పంకాక్ ప్రాంతంలో ఈ సాంప్రదాయం కన్పిస్తుంది. ఈ పద్ధతి వేగంగా పెరుగుతోంది. ప్రత్యేకించి మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చి షార్ట్ టర్మ్ పెళ్లిళ్లు చేసుకుంటుంటారు.
డబ్బులిస్తే భార్యగా మారిపోయే అమ్మాయిలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సంస్కృతీ సాంప్రదాయాలు ఉన్నాయి. భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితుల కారణంగా కొన్ని చిత్ర విచిత్రమైన పద్ధతులు ఉంటుంటాయి. అలాంటి విచిత్రమైన పద్ధతి కొన్ని దేశాల్లో ఉంది. ఇక్కడ డబ్బులిచ్చి అమ్మాయిలను భార్యలుగా చేసుకోవచ్చు.