ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉండటమే కాకుండా ఇస్లామిక్ దేశంగా ఉన్న ఇండోనేషియాలో హిందువుల ప్రాబల్యం కలిగిన ప్రాంతం కూడా ఉందంటే నమ్ముతారా. అందుకే ఈ ప్రాంతాన్ని హిందూ స్టేట్ ఇన్ ముస్లిం కంట్రీ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో పూజాది కార్యక్రమాలు బహిరంగంగానే జరుగుతాయి. ఇంతకీ ఆ ప్రాంతమేదో తెలుసా...
Visa Free Policy: ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇండోనేషియా కీలకమైంది. ఇప్పుడీ దేశం త్వరలో పర్యాటకంగా మరింత ప్రసిద్ధి కానుంది. త్వరలో ఆ దేశం వీసా ఫ్రీ పాలసీ ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Worlds Laziest Countries List: ప్రపంచంలో బద్దకంగా ఉన్న దేశాలపై ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. వారి అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వచ్చాయి. రోజులో కనీసం కొంత దూరం కూడా నడవని ప్రజలు కొన్ని దేశాల్లో ఉన్నారు. ఆయా దేశాలు ఏమిటో తెలుసుకోండి.
Bali: ఇండోనేషియాలోని బాలి ద్వీపం. దీనిని దేవతలు తిరిగే అద్భుత దీవిగా పిలుస్తుంటారు. ఈ పర్యాటక కేంద్రం పుణ్యస్థలంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బాలి వెళ్లేందుకు మహిళలు ఒంటరిగా వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మహిళలను అంతగా ఆకర్షించేంత ప్రత్యేకత బాలిలో ఏముంది? తెలుసుకుందాం.
రూపాయి విలువ రోజురోజుకూ తగ్గిపోతుండటం ఆందోళన కల్గిస్తోంది. దాదాపుగా ప్రతి దేశం కరెన్సీ విలువ భారత కరెన్సీ కంటే ఎక్కువే ఉంటోంది. కానీ పర్యాటకంగా అభివృద్ధి చెందిన ఆ దేశంలో మాత్రం మన రూపాయికి చాలా విలువే ఉంది. ఆ దేశంలో మనదేశపు 1 రూపాయి 193 రూపాయలతో సమానం. అంటే మనం వంద రూపాయలు తీసుకెళ్తే ఆ దేశంలో 20 వేలు పొందవచ్చు. ఇది మరెక్కడో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకంగా ప్రసిద్ధి చెందిన ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన ఇండోనేషియాలోనే.
Python Eats Woman: పాములు అత్యంత ప్రమాదకరమైనవి. అందుకే చాలామందికి పాము పేరు వింటేనే జలదరింపు వస్తుంటుంది. అలాంటిది ఓ మహిళను ఓ పాము సజీవంగా మింగేస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు గగుర్పొడుస్తుంది కదూ..అదే జరిగింది ఇండోనేషియాలో. ఆ భయంకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Footaballer Die Hit By Lightning: పిడుగుపాటుతో ఇన్నాళ్లు రైతులు, పశువులు మృతి చెందారనే వార్తలు విన్నారు. తొలిసారి ఓ క్రీడాకారుడు పిడుగుకు బలయ్యాడు. మైదానంలో ఆడుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటనతో క్రీడాకారులు అంతా దిగ్భ్రాంతి చెందారు.
Visa Free Countries: చాలామందికి విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ ఒక్కోసారి వీసా లభించక ప్రయాణం అగిపోతుంటుంది. హాలిడే వెకేషన్ ప్లానింగ్‌కు అంతరాయం ఏర్పడుతుంటుంది. మీకూ అదే పరిస్థితి ఎదురై ఉంటే..ఈ గుడ్‌న్యూస్ మీ కోసమే.
Corona New Variant: కరోనా వైరస్. రెండేళ్లు ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి. ఇక కరోనా భయం లేదనుకుని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఈలోగా ఇండోనేషియా నుంచి వస్తున్న వార్తలు భయపెడుతున్నాయి. మళ్లీ ముప్పు తప్పదా అనే ఆందోళన వ్యక్తమౌతోంది.
Samntha Sunglasses: దక్షిణాది టాప్ నటి సమంతా గురించి తెలియని వాళ్లుండరు. కెరీర్ రెండవ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న సమంతా ఇప్పుడు ఇండోనేషియాలో వెకేషన్ గడుపుతోంది. ఆ వెకేషన్ నుంచి ఆసక్తికరమైన ఘటనను షేర్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపర్చింది.
Indonesia: హనీమూన్ కోసం ఇండోనేషియాకు వెళ్లిన ఓ భారతీయ నవ జంట ప్రాణాలు కోల్పోయింది. పెళ్లైన పది రోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఫోటోషూట్ కోసం..బాలిలో వాటర్ బైక్‌పై వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Eating Live King Cobra Video got Viral: ఓ మనిషి భారీ కింగ్ కోబ్రా రక్తాన్ని తాగి, ఫ్రై చేసుసుని తినేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరే ఇప్పుడు చూడండి ఎలా తిన్నాడో..
Indonesia Oil Depot Fire: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రభుత్వ ఇంధన డిపోలో మంటలు చెలరేగి.. 16 మంది మృత్యువాత పడ్డారు. అనేక మంది గాయపడ్డారు.
Earthquake: భూకంపాలకు నిలయమైన ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయంతో పరుగులు తీశారు.
Earthquake: భూకంపాల పుట్టినిల్లైన ఇండోనేషియా మరోసారి వణికింది. ఇవాళ తెల్లవారుజామున భూమి కంపించింది. అటు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Indonesia earthquake disaster: ఇండోనేసియాలో భూకంపం బీభత్సం సృష్టించింది. మృతుల సంఖ్య 268కి పెరిగింది, సోమవారం జరిగిన ఈ భూకంపం అనేక మంది ఇళ్లలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.