Shraddha kapoor Pics: దేవ కన్యలా శ్రద్ధా లుక్స్​- కుర్రకారు మది దోచేస్తున్న క్యూట్​ బ్యూటీ

Shraddha kapoor Pics: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్​.. అందంతో పాటపు అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు విభిన్న పాత్రలు చేస్తూ.. దూసుకుపోతోంది. అంతే కాదు ఇన్​స్టా వేదికగా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్​కు అప్​డేట్స్ ఇస్తుంటుంది. అలా ఇన్​స్టాలో అమె షేర్​ చేసిన కొన్ని క్యూట్ ఫొటోలను చూసేద్దామా.

  • Apr 09, 2022, 18:24 PM IST
1 /5

శ్రద్ధా కపూర్​ 1987 మార్చి 3న జన్మించింది. ప్రముఖ నటుడు శక్తి కపూర్​ కూతురు.

2 /5

దేవకన్యలా తన అందంతో మతిపొగొట్టేస్తున్న క్యూట్ బ్యూటీ.

3 /5

2010లో తీన్​ పత్తి సినిమాతో బాలీవుడ్​లోకి హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. 2012లో వచ్చిన ఆషికి-2 సినిమా అమెకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4 /5

2019లో ప్రభాస్​ హీరోగా వచ్చిన.. తెలుగు, తమిళం, హిందీ త్రిభాషా చిత్రం సాహోతో దక్షిణాదికి కూడా పరిచయమైంది.

5 /5

శ్రద్ధా కపూర్​కు ఇన్​స్టాలో 70 మిలియన్ల మంతి ఫాలోవర్లు ఉన్నారు. అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న జాబితాలో టాప్​ 10లో ఈమె కూడా ఒకరు.